నవోదయా విద్యాలయ సమితిలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నవోదయా విద్యాలయ సమితిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2370 అసిస్టెంట్ కమిషనర్ , పీజీటీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 9 ఆగష్టు 2019.

సంస్థ పేరు: నవోదయా విద్యాలయ సమితి

మొత్తం పోస్టుల సంఖ్య :2370

పోస్టు పేరు: అసిస్టెంట్ కమిషనర్, పీజీటీ, టీజీటీ

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 9 ఆగష్టు 2019

విద్యార్హతలు : డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ/బీటెక్, పీజీ డిప్లొమా,బీసీఏ, ఇంటర్మీడియెట్, పదవ తరగతి

NVS recruitment 2019 apply for PGT,TGT and Various Vacancies

వయస్సు:
అసిస్టెంట్ కమిషనర్: 45 ఏళ్లు
పీజీటీ: 40 ఏళ్లు
టీజీటీ: 35 ఏళ్లు
లీగల్ అసిస్టెంట్: 32 ఏళ్లు
లోవర్ డివిజన్ క్లర్క్ : 18 నుంచి 27 ఏళ్లు

ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్ ఆధారిత టెస్టు, ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 10 జూలై 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 9 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు Link : http://bit.ly/2L8Qk6w

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+