స్పెషల్ మూమెంట్: ఒబామాతో కలిసి మోడీ 'మన్ కీ బాత్'లో రేడియో ప్రసంగం
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రేడియో ప్రోగ్రాం 'మన్ కీ బాత్'ను నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ చేసిన ఈ ప్రతిపాదనకు ఒబామాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈనెల 27న వీరిద్దరూ సంయుక్తంగా రేడియో ప్రసంగం చేయనున్నారు. జనవరి 25న భారత్‌కు రానున్న ఒబామా, 26న రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే కావడం విశేషం.

ఒబామాతో కలిసి మోడీ 'మన్ కీ బాత్'లో రేడియో ప్రసంగం
భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రేడియో ప్రోగ్రాం 'మన్ కీ బాత్'ను నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ చేసిన ఈ ప్రతిపాదనకు ఒబామాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒబామాతో కలిసి మోడీ 'మన్ కీ బాత్'లో రేడియో ప్రసంగం
ఈనెల 27న వీరిద్దరూ సంయుక్తంగా రేడియో ప్రసంగం చేయనున్నారు. జనవరి 25న భారత్‌కు రానున్న ఒబామా, 26న రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే కావడం విశేషం.

ఒబామాతో కలిసి మోడీ 'మన్ కీ బాత్'లో రేడియో ప్రసంగం
జనవరి 27న ప్రధాని మోడీతో ఒబామా జాతిని ఉద్దేశించి రేడియోలో ప్రసంగం చేయనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి వాషింగ్టన్ పోస్ట్‌లో "చలనే సాత్ సాత్" పేరుతో ఎటిటోరియల్ కాలమ్ రాసిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో మార్టిన్ లూధర్ కింగ్ స్మారకాన్ని ఒబామా దగ్గరుండి మరీ ప్రధాని మోడీకి వివరించారు.

ఒబామాతో కలిసి మోడీ 'మన్ కీ బాత్'లో రేడియో ప్రసంగం
కాగా, గణతంత్ర వేడుకల కోసం గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేస్తున్న భద్రతా సిబ్బంది ఆరు రోజుల ముందే ఢిల్లీలోని ఇండియాగేట్‌ను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఇప్పటి నుంచే సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరిస్తున్నారు. మంగళవారం ఇండియాగేట్, రాజ్‌పథ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా యుద్ధట్యాంకులు, ఆర్మీ వాహనాలు, భారీగా సాయుధ బలగాలు కనిపించాయి.జనవరి 27న ప్రధాని మోడీతో ఒబామా జాతిని ఉద్దేశించి రేడియోలో ప్రసంగం చేయనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి వాషింగ్టన్ పోస్ట్‌లో "చలనే సాత్ సాత్" పేరుతో ఎటిటోరియల్ కాలమ్ రాసిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో మార్టిన్ లూధర్ కింగ్ స్మారకాన్ని ఒబామా దగ్గరుండి మరీ ప్రధాని మోడీకి వివరించారు.
కాగా, గణతంత్ర వేడుకల కోసం గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేస్తున్న భద్రతా సిబ్బంది ఆరు రోజుల ముందే ఢిల్లీలోని ఇండియాగేట్‌ను తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఇప్పటి నుంచే సాధారణ ప్రజలకు అనుమతి నిరాకరిస్తున్నారు. మంగళవారం ఇండియాగేట్, రాజ్‌పథ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా యుద్ధట్యాంకులు, ఆర్మీ వాహనాలు, భారీగా సాయుధ బలగాలు కనిపించాయి.
అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్యఅతిథిగా వస్తుండటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నేలమీద, గాలిలో అసాధారణ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాకు చెందిన నిఘా సంస్థ, సీఐఏ, నేవీ సీల్స్, భారత్‌కు చెందిన రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, పారామిలిటరీ, ఆర్మీ బలగాలు అనుక్షణం భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.












Click it and Unblock the Notifications