నిరుద్యోగులు పకోడీ, సమోసా అమ్ముకోవాలా?: మోడీపై హార్థిక్ పటేల్ ఘాటు విమర్శలు
గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోడీపై పటేళ్ల ఉద్యమ సారధి హార్థిక్ పటేల్ ఘాటైన విమర్శలు చేశారు. టీలు అమ్ముకునే వ్యక్తి మాత్రమే నిరుద్యోగులకు స్నాక్స్ అమ్ముకోమని చెబుతారంటూ పరోక్షంగా ప్రధాని మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ 'ఒక వ్యక్తి పకోడాలు అమ్ముకొని సాయంత్రానికి రూ.200 పట్టుకొని ఇంటికొస్తే దాన్ని ఉపాధిగా పరిగణిస్తారా? లేదా?' అని వ్యాఖ్యానించారు.

बेरोज़गार युवा को पकौडे का ठेला लगाने का सुझाव एक चायवाला ही दे सकता है, अर्थशास्त्री एसा सुझाव नहीं देता !!!!
— Hardik Patel (@HardikPatel_) January 22, 2018
మోడీ వ్యాఖ్యలపై సోమవారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో హార్థిక్ పటేల్ ఈ మేరకు ట్వీట్ చేశారు. 'చాయ్‌లమ్ముకునే వ్యక్తి మాత్రమే సమోసాలు అమ్ముకొమ్మని నిరుద్యోగులకు చెప్పగలరు.. అంతేగానీ, ఆ వ్యక్తి ఆర్థిక వేత్త అయి ఉంటే మాత్రం ఇలాంటి మాటలు ఎన్నటికీ చెప్పరు..' అని ఆ ట్వీట్‌లో హార్థిక్ పేర్కొన్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications