టెక్నాలజీలో భారతీయుల ముద్ర: నిన్న సత్య నాదెళ్ల... నేడు థామస్ కురియన్
బెంగుళూరు: ప్రపంచ టెక్నాలజీ భారతీయులు శాసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహాం లేదు. గత ఏడాది మైక్రోసాప్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల పదవీ బాధ్యతలు చేపట్టగా, తాజాగా మరో టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ ప్రెసిడెంట్‌గా ప్రవాస భారతీయుడు థామస్ కురియన్ ఎంపికయ్యారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

బెంగుళూరుకి చెందిన థామస్ కురియన్‌ను సంస్ధ సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగానికి ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్ ప్రకటించారు. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ స్కూల్లో థామస్ కురియన్ పాఠశాల విద్యను అభ్యసించారు.
ఆ తర్వాత ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ వర్సిటీలో ఎంబీఏలో పట్టా పొందారు. 1996లో ఒరాకిల్‌లో వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్) గా విధుల్లో చేరిన థామస్, ఒరాకిల్ సంస్ధ పలు విజయాలు సాధించడంలో తన వంతు సహకారం అందించారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications