200 గబ్బిలాల మృతి, టెస్టులకు రక్త నమూనాలు, బర్డ్ ప్లూ కాదట..
కరోనా వైరస్ ఆవిర్బావంపై క్లారిటీ లేదు. దీంతో వ్యాక్సిన్ కనుగొనడం ఆలస్యమవుతోంది. అయితే అక్కడక్కడ కోళ్లు, గబ్బిలాలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీహర్‌లో 200 గబ్బిలాలు చనిపోవడంతో ఏం జరిగిందనే అంశం చర్చకు దారితీసింది.

భోజ్‌పూర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంలో గల ఆరా వద్ద గబ్బిలాలు చనిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు యానియల్ హస్‌బెండరీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. వాటి నమూనాలను సేకరించి.. పరీక్షల కోసం పాట్నాకు పంపించారు. సోమవారమే ఇక్కడ గబ్బిలాు చనిపోయాయని.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. వెంటనే ఆరువురు వైద్యుల బృందం అక్కడికి చేరుకొని నమూనాలను సేకరించారు. వాటిని శుభ్రపరిచి పాట్నాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానియల్ హెల్త్ అండ్ ప్రొడక్షన్‌కు పంపించామని పేర్కొన్నారు.
Recommended Video
కరోనా వైరస్ గబ్బిలాలతో సంబంధం ఉందనే ప్రచారంతో.. వందల సంఖ్యలో అవి చనిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. గబ్బిలాల మృతికి సంబంధించి నివేదిక వచ్చాకే తెలుస్తోందని.. బర్డ్ ప్లూ వల్ల చనిపోలేదని పేర్కొన్నారు. మిగతా గబ్బిలాలను ఐదు నుంచి ఆరు అడుగుల లోతులో పాతిపెట్టారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications