పళనిసామి సంచలన నిర్ణయం: మంత్రులపై వేటు, టీటీవీ, శశికళకు మద్దతు ఇష్తే ఇంతే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సంచలన నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది. అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి నేనే అంటూ చెప్పకుంటు తిరుగుతున్న టీటీవీ దినకరన్ అనుచరుల మీద వేటు వెయ్యాలని పళనిసామి నిర్ణయించారని సమాచారం.

ప్రైవేట్ పాలలో సోపు ఆయిల్, తమిళనాడులో కలకలం, గుట్టురట్టు, ఆంధ్రా పాలు అంటే !

శుక్రవారం ఎడప్పాడి పళనిసామి అందుబాటులో ఉన్న కొందరు సీనియర్ మంత్రులతో సమావేశం అయ్యారు. ఇదే సందర్బంలో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ విషయం గురించి చర్చించారని తెలిసింది.

{photo-feature}

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AIADMK Sources said that Chief Minister Edappadi Palanisamy faction now decided to dismiss the ministers who are supporting Sasikala.
Please Wait while comments are loading...