viral video:వామ్మో.. చలి, కాలు పెట్టేందుకు వణికిన పప్పీ,, కానీ మంచు

వర్షాలతో చలిగా ఉంది. మనుషులే తట్టుకోలేక పోతున్నారు. మరీ మూగజీవాల సంగతి చెప్పక్కర్లేదు. అడవుల్లో ఉండే జంతువులు ఎలాగో ఉండిపోతాయి. ఎందుకంటే వాటికి అలవాటే.. మరీ పెంపుడు జంతువుల సంగతి.. అదే పిల్లి, కుక్క గురించి.. వాటికి ఇబ్బందులు తప్పవు. అవును ఓ పెట్ డాగ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నించింది. కానీ మంచు కురవడంతో అక్కడే ఉండిపోయింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.

చాలా మంది ఓనర్లు తమ పెట్స్‌ను బయటకు తీసుకెళుతుంటారు. కానీ ఓ శునకం మాత్రం బయటకు వెళ్లలేకపోయింది. భారీగా మంచు కురవడంతో అక్కడే ఉండిపోయింది. వీడియోలో ఆమె బయటి ఉన్న పరిస్థితి గురించి తెలియజేశారు. తర్వాత ఆ శునకం బయటకు వచ్చింది. రెడ్ జాకెట్ వేసుకొని వచ్చింది. కానీ మంచు చూసి బయటకు వెళ్లలేకపోయింది.

Pet Dog Wants To Go Out But Turns Back because

ఆ శునకం బయట కాలు పెట్టిందో లేదో తెలియదు. వెంటనే వెనక అడుగు వేసింది. ఆ శునకం బయటకు వెళ్లాలని అనుకుంది.. బయట ఆడుకోవలని అనుకుంది. వీడియోను టిక్ టిక్‌లో పోస్ట్ చేశారు. వీడియోకు ఇప్పటికే 31.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3 మిలియన్ల లైకులు వచ్చాయి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి దేశం అంతా చల్లని వాతావరణం ఉంది. శీతల ప్రాంతంలో మంచు కురుస్తోంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వెచ్చని స్వెట్టర్లు ధరిస్తున్నారు. రగ్గులు కప్పుకొని ఉంటారు. అత్యవసరం అయితేనే బయటకు వచ్చే పరిస్థితి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+