టీడీపీకి కేంద్రమంత్రి థ్యాంక్స్, భర్త సంతోషం (పిక్చర్స్)
హైదరాబాద్: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన గెలుపునకు సంబంధించిన రాజ్యసభ ధ్రువీకరణ పత్రాన్ని శనివారం స్వీకరించారు.
ఆంధ్రపదేశ్ శాసన సభా కార్యదర్శి, రాజ్యసభ ఎన్నిక రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ నుంచి నిర్మలా సీతారామన్ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు.
ధ్రువీకరణ పత్రం అందుకున్న తర్వాత ఆమె ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్ ఎ చక్రపాణిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మలా సీతారామన్
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన గెలుపునకు సంబంధించిన రాజ్యసభ ధ్రువీకరణ పత్రాన్ని శనివారం స్వీకరించారు.

నిర్మలా సీతారామన్
ఆంధ్రపదేశ్ శాసన సభా కార్యదర్శి, రాజ్యసభ ఎన్నిక రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ నుంచి నిర్మలా సీతారామన్ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు.

నిర్మలా సీతారామన్
దేశంలోని ఏ ఒక్క రాష్ట్రాన్ని ఎక్కువ, తక్కువ అన్నట్లుగా చూడబోమని, అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూస్తుందని ఈ సందర్భంగా నిర్మలా అన్నారు. తాను రాజ్యసభకు ఎన్నిక కావడం పట్ల ఆనందంగా ఉందని, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు టీడీపీతో సహా అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. కాగా, నిర్మలకు దాడి అభినందనలు.

నిర్మలా సీతారామన్
ధ్రువీకరణ పత్రం అందుకున్న తర్వాత నిర్మలా సీతారామన్ ఏపీ శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్ ఎ చక్రపాణిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications