పురాతన కాలం నాటీ సాంప్రదాయం డస్ట్‌బిన్‌కు చేరింది :ప్రధాని మోడీ
ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పోందడంతో ప్రధానమంత్రి మోడీ స్పందించారు. త్రిపుల్ తలాక్ రద్దు అవడం వల్ల దేశం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మరోవైపు ఒక పురాతన మరియు మధ్యయుగం నాటి అచారానికి ముగింపు లభించిందని ,అప్పటి ఆచారం డస్ట్‌బిన్‌కే పరితమైందని పేర్కోన్నారు.
పార్లమెంట్ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి దేశంలో జరుగుతున్న చారీత్రక తప్పును సరిచేసిందని పేర్కోన్నారు. బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చిందని వ్యాఖ్యానించారు. బిల్లు వల్ల రానున్న రోజుల్లో లింగ సమానత్వం నెలకొందనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షా సైతం బిల్లు పాస్ కావడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు గోప్ప దినంగా అభివర్ణించారు. ఈ సంధర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టిన ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు.బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు అమిత్ షా కృతజ్ఝతలు తెలిపారు.
-
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications