వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

123 దేశాలకు మందులు అందజేశాం, వ్యాక్సిన్ కనుగొనడంలో బిజీ, నామ్ దేశాధినేతలతో మోడీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొందామని ప్రధాని మోడీ అన్నారు. వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచం సంక్షోభంలోకి నెట్టవేయబడిందన్నారు. ఈ సమయంలో నాన్ అలైన్ మూమెంట్ (ఆలీన విధానం) చొరవ తీసుకోవాలని కోరారు. ప్రపంచం తరఫున తన గొంతుక వినిపించాలని అభిప్రాయపడ్డారు. నామ్ దేశాలతో ప్రధాని మోడీ సోమవనం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంక్షోభ సమయంలో ఉద్యమించేందుకు చేసేందుకు క్రమశిక్షణ, నిర్ణయాత్మక శక్తిగా కలిసి పనిచేసేందుకు భారత్ ముందు ఉంటుందని తెలిపారు. భారతీయ నాగరికత ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుందని తెలిపారు. సొంత అవసరాలు ఉన్నప్పటికీ 123 దేశాలకు మందులు పంపించామని.. ఇందులో 59 దేశాలు నామ్ అని పేర్కొన్నారు. వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రపంచంలో భారత్ ముందువరసలో ఉంది అని మోడీ పేర్కొన్నారు.

pm modi interaction to nam leaders, discuss virus prevention

కరోనా వైరస్‌పై పోరాడుతుంటే కొందరు ఉగ్రవాదులుగా మారారని ఆరోపించారు. వైరస్ వ్యాపించేందుకు పాటుపడుతున్నారని.. మరికొందరు ఫేక్ న్యూస్, వైద్యుల వీడియోలు షేర్ చేయడంలో తీరికలేకుండా ఉన్నారని ఆరోపించారు.

English summary
Even as the world fights coronavirus, some people are busy spreading some other deadly viruses such as terrorism, fake news and doctored videos to divide communities and countries," PM Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X