మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ కూడా నివాళులర్పించారు. అనంతరం రాజ్‌ఘాట్‌ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. మహాత్మాగాంధీ నివాళులర్పించిన వారిలో సోనియా గాంధీ, కేంద్రమంత్రులు తదితరులు ఉన్నారు.

మాజీ ప్రధాని లాల్‌బహదుర్‌ శాస్త్రికి ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాని లాల్‌బహదుర్‌ శాస్త్రి 111వ జయంతి సందర్భగా శుక్రవారం విజయ్‌ఘాట్‌లో పలువురు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు లాల్‌బహదుర్‌ శాస్త్రికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+