సేవకుడిలా పనిచేస్తా:మోడీ, ఓ గ్రామం దత్తత (ఫోటోలు)

న్యూఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శుక్రవారం నరేంద్రమోడీ వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా 200కోట్ల నిధులతో చేనేత కార్మికలు కోసం ఏర్పాటుకానున్న వాణిజ్య సౌకర్య కల్పన కేంద్రానికి మోడీ శంకుస్ధాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ "వారణాసికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. లోక్ సభ బరిలో నిలిచిన నన్ను గెలిపించి మీ సొంతం చేసుకున్నారు. మీ సేవకుడిగా పనిచేసేందుకు వచ్చాను. కష్ట సుఖాల్లో మీ వెంట ఉంటా" అని మోదీ భావోద్వేగంతో మాట్లాడారు.

దేశంలోని ఉత్పత్తి రంగాల్లో చేనేతది రెండో స్ధానమని అన్నారు. వారణాసి తనను సొంత మనిషిని చేసుకుందని అన్నారు. వారణాసి ప్రజలకు ఓ సేవకుడిగా పనిచేయనున్నట్లు మోడీ చెప్పారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామం కింద తన నియోజక వర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధాని మోడీ ఈ గ్రామాన్ని 2016 కల్లా మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేయనున్నారు.

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శుక్రవారం నరేంద్రమోడీ వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా 200కోట్ల నిధులతో చేనేత కార్మికలు కోసం ఏర్పాటుకానున్న వాణిజ్య సౌకర్య కల్పన కేంద్రానికి మోడీ శంకుస్ధాపన్ చేశారు.

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

ప్రధాని మోడీ మాట్లాడుతూ "వారణాసికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. లోక్ సభ బరిలో నిలిచిన నన్ను గెలిపించి మీ సొంతం చేసుకున్నారు. మీ సేవకుడిగా పనిచేసేందుకు వచ్చాను. కష్ట సుఖాల్లో మీ వెంట ఉంటా" అని మోదీ భావోద్వేగంతో మాట్లాడారు.

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

వారణాసికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయపుర గ్రామాన్ని మోడీ దత్తత తీసుకున్నారు. వారణాసి పర్యటలో ప్రధాని మోడీకి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ప్రధాని భద్రత కోసం 12 మంది ఎస్పీ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది.

 సేవకుడిలా పనిచేస్తా: మోడీ

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

వీరికి సహాయంగా 18 మంది ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 135 మంది ఎస్సైలు, వెయ్యి మంది దాకా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. శనివారం ఉదయం ప్రధాని మోడీ పర్యటన ముగిసే దాకా వీరు భద్రత కోసం ఎన్ఎస్‌జీ సభ్యుల సూచనల ప్రకారం పనిచేస్తారు.

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

200కోట్ల నిధులతో చేనేత కార్మికలు కోసం ఏర్పాటుకానున్న వాణిజ్య సౌకర్య కల్పన కేంద్రానికి మోడీ శంకుస్ధాపన చేశారు. అనంతరం చేనేత కార్మికుల ప్రదర్శనకు ఉంచిన ఉత్పత్తులను పరిశీలించి.. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వారణాసి విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు.

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం వారణాసి విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

సేవకుడిలా పనిచేస్తా: మోడీ

200కోట్ల నిధులతో చేనేత కార్మికలు కోసం ఏర్పాటుకానున్న వాణిజ్య సౌకర్య కల్పన కేంద్రానికి మోడీ శంకుస్ధాపన చేశారు. అనంతరం చేనేత కార్మికుల స్టాల్స్‌ను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ.

వారణాసికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయపుర గ్రామాన్ని మోడీ దత్తత తీసుకున్నారు. వారణాసి పర్యటలో ప్రధాని మోడీకి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ప్రధాని భద్రత కోసం 12 మంది ఎస్పీ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. వారణాసిలో ప్రధాని మోడీ రెండు రోజులు పర్యటించనున్నారు.

వీరికి సహాయంగా 18 మంది ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 135 మంది ఎస్సైలు, వెయ్యి మంది దాకా కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. శనివారం ఉదయం ప్రధాని మోడీ పర్యటన ముగిసే దాకా వీరు భద్రత కోసం ఎన్ఎస్‌జీ సభ్యుల సూచనల ప్రకారం పనిచేస్తారు. అంతక ముందు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వారణాసి విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+