కారు బోల్తా: ప్రధాని మోడీ సతీమణి జశోదాబెన్‌కు గాయాలు
జైపూర్: బుధవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్‌కు గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని కోటా-చిత్తోర్ రహదారిపై ఆమె కారులో ప్రయాణిస్తుండగా వాహనం బోల్తాపడినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
The car in which PM Modi's wife, Jashodaben was travelling met with an accident on highway in Rajasthan's Chittorgarh. Her condition is fine, she was taken to the hospital for medical check up. pic.twitter.com/MtswTT1pUH
— ANI (@ANI) February 7, 2018
వెంటనే జశోదాబెన్‌ను చిత్తోర్‌గఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. కోటాలో ఓ వివాహ వేడుకలో పాల్గొని తిరిగి గుజరాత్ వస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాద ఘటనలో ఓ వ్యక్తి మరణించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా, మెహసన జిల్లా ఉనిజా పట్టణంలోని తన సోదరుడు అశోక్ మోడీతోపాటు జశోదాబెన్ నివాసం ఉంటోంది. ప్రధాని మోడీ సతీమణి కావడంతో జిల్లా పోలీసులు ఆమె భద్రత ఏర్పాట్లు చూసుకుంటున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications