అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
ప్రధాని నరేంద్ర మోడీ ,ఇటివల మృతిచెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్టీ ఇంటికి వెళ్లి అయన కుటుంభసభ్యులను పరామర్శించారు. అనంతరం అరుణ్ జైట్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అరుణ్ జైట్లి మృతి చెందిన సమయంలో మోడీ జీ7 దేశాల సదస్సులో భాగంగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని రాత్రీ డిల్లీకి చేరుకున్నారు.
నేడు ఉదయమే జైట్లి ఇంటికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడి జైట్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంభసభ్యులను పరామర్శించారు. కాగా గత కోంతకాలంగా అనారోగ్యంతో డిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లి గత శనివారం మధ్యహ్నాం మృతి చెందారు.

అయితే విషయం తెలుసుకున్న ప్రధాని తిరిగి దేశానికి వచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ సంధర్భంలోనే మోడీ జైట్లి కుటుంభ సభ్యులకు ఫోన్ చేశారు. దీంతో వారు విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాతే ఇండియాకు తిరిగి రావాలని అరుణ్ జైట్లీ భార్య ఫోన్లో సూచించింది. దీంతో ఆయన ఇండియాకు తిరిగి రాకుండా అక్కడే అరుణ్ జైట్లికి నివాళులు అర్పించారు. అనంతరం తాను విలువైన మిత్రుడిని కోల్పోయానని పేర్కోన్నారు. ప్రధానితో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెంట ఉన్నారు.
Delhi: Prime Minister Narendra Modi met the family of late former Union Finance Minister #ArunJaitley at his residence, today. pic.twitter.com/zIhsWPogyl
— ANI (@ANI) August 27, 2019
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications