Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియాంక గాంధి ఓక దోంగ భార్య , కేంద్రమంత్రి ఉమాభారతీ

యూపి ఇంచార్జ్ ప్రియాంకగాంధిపై కేంద్రమంత్రి , ఫైర్ బ్రాండ్ ఉమాభారతి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారణాసి నుండి ప్రధాన మంత్రి నరేంద్రమోడి పోటి లో ఉన్న నేపథ్యంలో ఆయనపై ప్రియాంక గాంధి పోటి చేస్తుందన్న వార్తల ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నలపై ఉమాభారతీ స్పందించారు. .

ఈనేపథ్యంలో ప్రియాంక గాంధి అసలు యూపి లోనే ఉండరని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడనుండైన పోటి చేసుకోవచ్చని కాని , ప్రియాంక గాంధి ఒక దోంగ భార్య అని అన్నారు. . ఆమేను ప్రజలు ఆమేను ఓక దొంగకు భార్యగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

priyanaka gandhi ek chor ki wife :uma bharti

ఆమే భర్త రాబర్ట్ వాద్ర చోరీ ఆరోపణలు ఎదుర్కోంటున్నారని అన్నారు. ఇలాంటీ నేపథ్యంలోనే ప్రియాంక ప్రభావం మోడి పై అసలు ఉండదని చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధి సైతం ఆమేఠీలో ఓటమిని అంగీకరించే వయానాడ్ లో పోటి చేస్తున్నారని అన్నారు. కాగా జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజాంఖాన్ పై ఎన్నికల్లో పోటీచేయకుండా ఈసీ అనర్హత వేటు వేయాలని ఆమే డిమాండ్ చేశారు. ఉమాబారతీ చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సంధర్భంగా ఆమే మీడియా తో మాట్లాడారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+