ఎంపీ మృతి: పార్లమెంటు ఎదుట రాహుల్ ఆందోళన

యూనియన్‌ ముస్లిం లీగ్‌ నేత ఇ అహ్మద్‌ మృతిపై పార్లమెంట్‌లో జరుగుతున్న ఆందోళనలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: యూనియన్‌ ముస్లిం లీగ్‌ నేత ఇ అహ్మద్‌ మృతిపై పార్లమెంట్‌లో జరుగుతున్న ఆందోళనలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో కేరళకు చెందిన ఎంపీలు చేస్తున్న ఆందోళనలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు ఎంపీలు నల్లటి రిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలిపారు. దీనిపై ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

Rahul Joins Protest Over E Ahamed's Death

రామ్‌మనోహర్‌ లోహియా ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఇ అహ్మద్‌ మృతిపై చర్చించాలని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌, ఆర్‌ఎస్‌పీ నేత ఎన్‌.కె. ప్రేమ్‌చంద్రన్‌లు లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+