వర్ష బీభత్సం: 77 మంది మృతి.. తెలంగాణ, మహారాష్ట్రలో ఇలా.
వర్ష బీభత్సం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. బుధవారం నుంచి తెలంగాణ, మహారాష్ట్రలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 77 మంది చనిపోయారు. ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జనం వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయా చోట్ల డ్యాములు నిండుతున్నాయి.
అయితే తెలంగాణ రాష్ట్రంపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. బుధవారం నుంచి 50 మంది చనిపోయారు. గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిచారు. రాష్ట్రంలో 5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు. తక్షణసాయం కింద సహాయ పునరావాస సాయం కోసం రూ.1350 కోట్లు ఇవ్వాలని కోరారు.

ఇటు మహారాష్ట్రలో కూడా 27 మంది చనిపోయారు. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ విధించింది. పశ్చిమ మహారాష్ట్ర, మరాట్వాడాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.
Recommended Video
తెలంగాణలో చనిపోయిన 50 మందిలో 11 మంది హైదరాబాద్‌కి చెందిన వారే ఉన్నారు. 20 వేల 540 ఇళ్లు ధ్వంసం అయ్యాి. 144 కాలనీలు, 72 ప్రాంతాలపై వర్ష ప్రభావం చూపింది. ఒక్క హైదరాబాద్‌లో 35 వేల కుటుంబాలపై ఎఫెక్ట్ చూపించింది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
విస్తరించిన ఉపరితల ఆవర్తనం- ఏపీలో 15 జిల్లాల్లో వర్షాలు -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!











Click it and Unblock the Notifications