ఘోర రోడ్డు ప్రమాదం... జీపు-ట్రక్కు ఢీ... 8 మంది అక్కడికక్కడే మృతి...

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఖాటూశ్యామ్ జీ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను మధ్యప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

rajasthan 8 killed after two vehicles rammed each other

Recommended Video

    TOP NEWS : Bird Flu Detected In Scores Of Dead Crows Centre Issues Alert To States Over Fatal Spread

    ఇటీవలి కాలంలో రాజస్తాన్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్‌లో రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ, క్రూజర్ వాహనాలు రెండూ ఎదురెదురుగా ఢికొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం.. మధ్యప్రదేశ్‌లో ఓ శుభ కార్యక్రమానికి హాజరై క్రూజర్‌లో తిరిగి వస్తుండగా మార్గమధ్యలో చిత్తౌడ్‌గఢ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం విచారం వ్యక్తంచేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+