ఖాతాదారులూ జాగ్రత్త!: అది నకిలీ వెబ్సైట్ అంటూ ఆర్బీఐ వార్నింగ్
ముంబై: ఆర్బీఐ పేరిట ఓ నకిలీ వెబ్సైట్ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతోందని, ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని భారత రిజర్వు బ్యాంక్ హెచ్చరించింది. ఖాతాదారుల నుంచి బ్యాంక్ వివరాలను సేకరిస్తుండటంతో ఆర్బీఐ మేరకు స్పందించింది.
ఖాతాదారులు ఇలాంటి నకిలీ వెబ్ సైట్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచిస్తూ గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. 'దయచేసి ఆ వెబ్సైట్ను ఎవరూ నమ్మకండి. అది నకిలీది. ఎవరూ తమ ఖాతాకు సంబంధించిన వివరాలను ఇవ్వొద్దు. బహుశా అది ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ముఠా అయి ఉండొచ్చు' అని ఆర్బీఐ పేర్కొంది.

అంతేగాక, 'సదరు వెబ్సైట్ వ్యవహారంపై సైబర్ విభాగానికి ఫిర్యాదు చేశాం. ఆర్బీఐ ఏనాడూ వినియోగదారుడి వివరాలను ప్రశ్నించదు. గమనించగలరు' అంటూ తన ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. www.indiareserveban.org పేరుతో ఆ వెబ్సైట్ చెలామణి అవుతున్నట్లు వెల్లడించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications