Republic -P-Marq predicts ఉత్తరాఖండ్‌లో తిరిగి బీజేపీ, కేజ్రీవాల్ పార్టీ ఎంట్రీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవడంతో పలు న్యూస్ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చివరిదైన ఏడో దశ అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రిపబ్లిక్-పీ మార్క్యూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనించినట్లయితే.. తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి.
బీజేపీకి 35-39 స్థానాలు
కాంగ్రెస్ పార్టీకి 28-34 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-3 సీట్లు
ఇతరులు: 0-3 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయని తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థాలున్నాయి.
టైమ్స్ నౌ వీటో ఎగ్జిట్ పోల్స్:
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి టైమ్స్ నౌ వీటో ఎగ్జిట్ పోల్స్ గమనించినట్లయితే..
మరోసారి బీజేపీనే అధికారాన్ని చేపడుతుందని తేల్చాయి.
బీజేపీకి 37 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 31 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 01 సీటు
ఇతరులకు 01 స్థానం.
Recommended Video
టూడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్:
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందని టూడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
బీజేపీ కూటమికి 43 సీట్లు
కాంగ్రెస్ కూటమికి 24 సీట్లు
ఇతరులకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్:
జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొంత పోటీ ఉన్నట్లు అంచనా వేసింది. అయితే, బీజేపీకే అధికారం నిలుపుకునేందుకు అవకాశాలున్నాయని తెలిపింది.
బీజేపీకి 32-41 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 35-27
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-1 స్థానం
ఇతరులకు 0-3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి టైమ్స్ నౌ వీటో ఎగ్జిట్ పోల్స్ గమనించినట్లయితే..
మరోసారి బీజేపీనే అధికారాన్ని చేపడుతుందని తేల్చాయి.
బీజేపీకి 37 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 31 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 01 సీటు
ఇతరులకు 01 స్థానం.
ఏబీపీ సీ ఓటర్ ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్:
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం..
బీజేపీకి 26-32 సీట్లు
కాంగ్రెస్ పార్టీకి 32-38 స్థానాలు
ఆమ్ ఆద్మీ పార్టీకి 0-02 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఇండియాటూడే ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్:
ఇండియా టూడే మాత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి బీజేపీనే వస్తుందని వెల్లడించింది. ఇండియా టూడే అంచనాల ప్రకారం..
బీజేపీకి 36-46 స్థానాలు
బీఎస్పీకి 20-30 సీట్లు
బీఎస్పీకి 2-4 స్థానాలు
ఇతరులకు 2-5 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
కాగా, మార్చి 10న అసలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications