
Reverse: ఫ్రెండ్ కు ఫోన్ చేసి పిలిపించి భార్య మీద రేప్ చేపించిన భర్త, భార్య దెబ్బతో మైండ్ బ్లాక్, వీడు !
బరేలి/ లక్నో: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. ఇటీవల భార్య తీరులో మార్పులు రావడంతో ఆమె మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. తన స్నేహితులతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. భర్త స్నేహితులతో భార్య కూడా చనువుగా ఉంటున్ననది. చాలాకాలంగా భార్య మీద నిఘా వేసిన భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా భార్య మాత్రం ఆమె భర్తకు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. ఇదే సమయంలో భర్త ఓ స్కెచ్ వేశాడు. నా భార్యను నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెలుతున్నానని, మీరు వచ్చి ఆమె మీద రేప్ చెయ్యండి అంటూ ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పాడు. అనుకున్న స్కెచ్ ప్రకారం భర్త అతని భార్యను బైక్ లో పిలుచుకుని నిర్జనప్రదేశంలోకి వెళ్లాడు. తరువాత అక్కడికి వెళ్లిన భర్త ఫ్రెండ్ అతని భార్య మీద అత్యాచారం చేశాడు. తరువాత భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య మీద నా స్నేహితులు రేప్ చేశారని కేసు పెట్టాడు. పోలీసులు బధితురాలిని విచారణ చేసి వివరాలు సేకరించారు. భార్య ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఆమె భర్త మీద రివర్స్ కేసు నమోదు అయ్యింది. తన భార్య మీద రేప్ చేశారని కేసు పెట్టిన భర్త ఇప్పుడు కటకటాలపాలు కావడంతో కలకలం రేపింది. భార్యను అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలని ప్రయత్నించిన భర్తకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యింది.

మొదట్లో దంపతుల హ్యాపీగా !
ఉత్తరప్రదేశ్ లోని బుదోన్ జిల్లాలోని గ్రామంలో 35 ఏళ్ల సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం 29 ఏళ్ల స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సూరజ్, స్వప్నా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు.

భార్య మీద అనుమానం
ఇటీవల భార్య స్వప్నా తీరులో మార్పులు రావడంతో ఆమె మీద భర్త సూరజ్ కు అనుమానం మొదలైయ్యింది. తన స్నేహితులతో తన భార్య స్వప్నా అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త సూరజ్ కు అనుమానం మొదలైయ్యింది. భర్త సూరజ్ స్నేహితులతో అతని భార్య స్వప్నా కూడా చనువుగా ఉంటున్ననదని సమాచారం.

భర్త స్కెచ్..... భార్య పవర్ ఫుల్ స్కెచ్
చాలాకాలంగా భార్య స్వప్నా మీద నిఘా వేసిన సూరజ్ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని భార్య మాత్రం ఆమె భర్తకు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. ఇదే సమయంలో భర్త సూరజ్ ఓ స్కెచ్ వేశాడు. ఎలాగైనా తన భార్య స్వప్నాకు, తన స్నేహితులకు బుద్ది చెప్పాలని అనుకున్నాడు.

ఫ్రెండ్ కు ఫోన్ చేసి భార్యను రేప్ చెయ్యాలని చెప్పిన భర్త
స్వప్నాన భర్త సూరజ్ ఓ నీఛమైన స్కెచ్ వేశాడు. నా భార్య స్వప్నా ను నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెలుతున్నానని, మీరు వచ్చి ఆమె మీద రేప్ చెయ్యండి అంటూ ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పాడు. అనుకున్న స్కెచ్ ప్రకారం సూరజ్ అతని భార్య స్వప్నాను బైక్ లో పిలుచుకుని గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలోకి వెళ్లాడు. తరువాత అక్కడికి వెళ్లిన సూరజ్ ఫ్రెండ్ అతని భార్య మీద అత్యాచారం చేశాడు.

ఫ్రెండ్ మీద రేప్ కేసు పెట్టిన భర్త
తరువాత భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సూరజ్ నా భార్య మీద నా స్నేహితులు రేప్ చేశారని కేసు పెట్టాడు. పోలీసులు బధితురాలిని విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు నుంచి తరువాత ఏం జరిగింది అనే విషయంలో భార్య ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఆమె భర్త సూరజ్ మీద పోలీసులు రివర్స్ కేసు నమోదు చేశారు.

నా మీద నా భర్త రేప్ చేయించాడని భార్య రివర్స్ కేసు
ఇంటి నుంచి బయలుదేరే ముందు తన భర్త అతని స్నేహితుడికి ఫోన్ చేసి తన మీద అత్యాచారం చెయ్యాలని చెప్పాడని, ఆ మాటలు నేను విన్నానని, తరువాత నిర్జనప్రదేశంలో తన భర్త స్నేహితుడు తన మీద అత్యాచారం చేశాడని భార్య స్టేట్ మెంట్ ఇచ్చిందని కేసు విచారణ చేస్తున్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ మీడియాకు చెప్పారు. భార్య మీద రేప్ చేశారని ఫ్రెండ్ మీద కేసు పెట్టిన భర్త ఇప్పుడు కటకటాలపాలు కావడంతో కలకలం రేపింది. భార్యను అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలని ప్రయత్నించిన భర్తకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యింది.