వావ్.. ఒమిక్రాన్‌పై స్పూత్నిక్ వీ ప్రభావం.. గుడ్ న్యూస్ తెలిపిన రష్యా సైంటిస్టులు
ఒమిక్రాన్ వేరియంట్ ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో వేరియంట్ వ్యాపించింది. ఇప్పటివరకు నిపుణులు కూడా ప్రమాదం లేదని.. మ్యూటెంట్లతో ఇబ్బంది అని చెబుతున్నారు. సీరియస్ నెస్ లేదని పైకి చెబుతున్న.. తేలిని భయం వెంటాడుతుంది. దీంతోపాటు భారత్ లాంటి దేశాల్లో వినియోగిస్తోన్న కోవిషిల్డ్, కోవాక్సిన్ వల్ల లాభం లేదని చెబుతున్నారు. బూస్టర్ డోస్ అని.. ఇతర వ్యాక్సిన్ అంటూ చెబుతున్నారు.
Recommended Video
ఈ క్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఒమిక్రాన్‌పై తమ దేశానికి చెందిన స్పూత్పిక్ వీ వ్యాక్సిన్ పనిచేస్తుందని తెలిపింది. రష్యా వైద్యారోగ్య శాఖకు చెందిన గమలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఒమిక్రాన్ మ్యూటెంట్లను స్పూత్నిక్ వీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పేర్కొంది. స్పూత్నిక్ వ్యాక్సిన్.. ఇతర టీకాల కంటే మూడు నుంచి ఏడు రేట్ల వరకు బాగా ప్రభావం చూపుతుందని వివరించారు. స్పూత్నిక్ టీకా ప్రభావం 80 శాతం వరకు ఉంటుందని తెలిపింది.

వైరస్ తటస్థికరణ బాగుందని తెలిపింది. ఇదీ టీ సెల్స్‌పై ప్రభావం చూపుతుందని గమెలియా రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు తెలిపారు. ఉత్తమ న్యూటిలైజేషన్ చూపుతుందని.. దీర్ఘకాల రక్షణ ఇస్తుందని వివరించింది. ప్రాథమిక అధ్యయనంలో స్పుత్నిక్ లైట్ 3 నెలల తర్వాత ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపింది. స్పూత్నిక్ లైట్ 3 నెలల తర్వాత ఇంపాక్ట్ చూపుతుందని వివరించింది. ఇప్పటిక 100 శాతం స్పూత్నిక్ లైట్ ఇంపెక్ట్ చూపుతుంది. ఫైజర్ తీసుకున్న వారిలో 25 శాతం ప్రభావం ఉంటుంది.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఇప్పటివరకు సీరియస్ నెస్ లేదని నిపుణులు అంటున్నారు. కానీ బ్రిటన్‌లో మాత్రం ఒకరు చనిపోయారు. ఆ తర్వాత ప్రపంచం అప్రమత్తం అయ్యింది. తగిన చర్యలు తీసుకుంటుంది. మాస్క్ మ్యాండెటరీ చేసింది. ఫిజికల్ డిస్టన్స్ ఉండాలని చెబుతోంది.












Click it and Unblock the Notifications