India
 • search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Delivery boy: అమ్మాయి, ఆంటీ చిక్కితే నలిపేస్తాడు, చాన్స్ వస్తే ?, వీడు మామూలోడు కాదు!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ చెన్నై: ప్రముఖ కార్పోరేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్న యువకుడు సాయంత్రం తరువాత అతని శరీరంలో నిద్రపోతున్న కాటరాజును నిద్రలేపుతున్నాడు. ఆఫీసు పనిమీద అనేక కంపెనీలకు వెలుతున్న ఆ కేటుగాడు ఆ కంపెనీల్లోని అమ్మాయిలు, ఆంటీల మీద కన్ను వేశాడు. అమ్మాయిలు, ఆంటీలు రోడ్డు మీదకు వచ్చిన తరువాత అతను బైక్ లో తిరుగూ వారి వెంటపడుతున్నాడు.

నిర్జనప్రదేశంలో అమ్మాయిలు, ఆంటీలు వెలుతున్న సమయంలో వాళ్లను లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం, లేదంటే వాళ్లను పట్టుకుని ఎక్కడపితే అక్కడ చేతులు వేస్తూ వాళ్లను యాపిల్ పండు నలిపినట్లు నలిపేయడం చేస్తున్నాడు. ఎర్రగా, బుర్రగా ఉన్న ఆంటీతో పాటు ఓ ఫ్యాషన్ డిజైన్ ను పట్టుకుని బత్తాయి పండ్లు నలిపినట్లు నలిపేసిన ఆ డెలివరీ బాయ్ ప్లాన్ లు తెలుసుకున్న పోలీసులు షాక్ అవుతున్నారు.

Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!

 ఫేమస్ ఇ- కామర్స్ కంపెనీలో ఉద్యోగం

ఫేమస్ ఇ- కామర్స్ కంపెనీలో ఉద్యోగం

దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలోని ఓ ఫేమస్ ఇ-కామర్స్ కంపెనీలో నెహ్రూనగర్ లోని మురికివాడల్లో నివాసం ఉంటున్న సంజోగ్ కోలి అనే యువకుడు డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు కంపెనీ పని మీద ఇతర కంపెనీల కార్యాలయాలకు బైక్ లో తిరుగుతున్న ఆఫీస్ బాయ్ సంజోగ్ కోలికి ముంబాయిలో అతి పెద్ద ఏరియా అయిన జాహు ప్రాంతంలోని ప్రముఖ రోడ్లతో పాటు చిన్నచిన్న రోడ్లు, సందులు, గొందుల గురించి బాగా తెలుసు.

 రాత్రి 9 గంటలకు నడిరోడ్డులో?

రాత్రి 9 గంటలకు నడిరోడ్డులో?

గత మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ముంబాయిలోని జాహూ ప్రాంతంలో 33 ఏళ్ల వయసు ఉన్న ఫ్యాషన్ డిజైనర్ ఒంటరిగా రోడ్డు మీద నడిచివెలుతోంది. ఫ్యాషన్ డిజైనర్ అయిన ఆ మహిళ మాడ్రెన్ గా డ్రెస్ వేసుకుని వెలుతోంది. ఆ సమయంలో బైక్ లో వెళ్లిన సంజోగ్ కోలి నడిరోడ్డు మీద ఎర్రగా, బుర్రగా వెలుతున్న ఫ్యాషన్ డిజైనర్ ను అడ్డగించాడు.

యాపిల్ పండు అదిరిపోయింది!

యాపిల్ పండు అదిరిపోయింది!

ఫ్యాషన్ డిజైనర్ చూడటానికి యాపిల్ పండులాగా ఉండటం, ఆ సమయంలో ఆ రోడ్డులో ఎవ్వరూ రాకపోవడంతో చిక్కింది మంచి చాన్స్ అంటూ ఆమెను పట్టుకున్న సంజోగ్ కోలి ఆమెను ఇష్టం వచ్చినట్లు నలిపేశాడు. ఫ్యాషన్ డిజైనర్ డ్రెస్ లాగేసి ఆమె శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

నోరు అదిమేసిన కిలాడి

నోరు అదిమేసిన కిలాడి

ఆ సమయంలో ఫ్యాషన్ డిజైనర్ కేకలు వెయ్యకుండా ఆమె నోరు మూసిపెట్టడానికి సంజోగ్ కోలి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే బాధితురాలు తప్పించుకుని కేకలు వెయ్యడంతో కామాంధుడు సంజోగ్ కోలి అక్కడి నుంచి తప్పించుకుని బైక్ లో సందులు గొందులు తిరుగుతూ వేరే మార్గం నుంచి తప్పించుకుని పరారైనాడు.

సీసీటీవీ కెమెరాల్లో బైక్ నెంబర్

సీసీటీవీ కెమెరాల్లో బైక్ నెంబర్

నిందితుడు తప్పించుకుని పారిపోవడంతో ఫ్యాషన్ డిజైనర్ నేరుగా ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు కంత్రిగాడు వస్తాడనే భయంతో ఆ ఫ్యాషన్ డిజైనర్ జాహూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ఆ కామాంధుడు ఏ రోడ్డులో పట్టుకున్నాడో ఆ ప్రాంతంలోకి వెళ్లి ఆ పరిసర ప్రాంతల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ పరిశీలించారు. సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ లో సంజోగ్ కోలి బైక్ నెంబర్ చిక్కడంతో నెహ్రూనగర్ లోని అతని ఇంటిని గుర్తించి కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆంటీని నడిరోడ్డులో నలిపేశాడు

ఆంటీని నడిరోడ్డులో నలిపేశాడు

కామాంధుడు సంజోగ్ కోలిని అరెస్టు చేసిన తరువాత మరో రోడ్డులో ఇతను మరో మహిళను ఇలాగే పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ లో వెలుగు చూసింది. వివాహిత మహిళను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశారు. తనను నడిరోడ్డులో పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించింది సంజోగ్ కోలి అని ఆ ఆంటీ కూడా అతన్ని గుర్తించదని జాహూ పోలీస్ స్టేషన్ అధికారి ప్రవీణ్ రక్షే స్థానిక మీడియాకు చెప్పారు.

  Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Oneindia Telugu
  వీడు సీరియల్ కిల్లర్ కాదు...... సీరియల్ కామాంధుడు

  వీడు సీరియల్ కిల్లర్ కాదు...... సీరియల్ కామాంధుడు

  సంజోగ్ కోలి ఇలా వరుసగా జాహూ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనేక మంది మహిళలు, అమ్మాయిలను ఇదే రకంగా వేధించి ఉంటాడని, అతనికి అన్ని దారులు, సందులు తెలిసి ఉండటంతో తప్పించుకుని పారిపోతున్నాడని, వీడు ఒక సీరియల్ కామాంధుడు అని జాహూ పోలీసులు అంటున్నారు. సంజోగ్ కోలి బాధితులను గుర్తించి అతని పనిపట్టే పనిలో ముంబాయి పోలీసులు బిజీ అయ్యారు.

  English summary
  Sadist: A delivery boy of a leading e-commerce company was arrested by Juhu police on Wednesday for allegedly molesting two women in Mumbai City.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X