Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sadist: భార్య బెడ్ రూమ్ ఫోటోలు, వీడియోలు ఫ్రెండ్స్ కు షేర్ చేసిన భర్త, ఫెండ్స్ సుఖం కోసం భార్యను ? !

బెంగళూరు: ఇంట్లో చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ కొంతకాలం ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతుల మద్య గొడవలు జరగడంతో పెద్దలు రాజీ చేశారు. పెద్దలు రాజీ చేసినా ఆ దంపతుల కాపురం నిలబడలేదు. భర్తతో విడాకులు తీసుకున్న మహిళ ఆమె తల్లిదండ్రుల దగ్గర నివాసం ఉంటున్న సమయంలో మరో యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన యువకుడిని ప్రేమించిన ఆమె అతన్ని రెండో పెళ్లి చేసుకుంది. గతంలో తాను భర్త నుంచి విడాకులు తీసుకున్నానని ప్రేమించిన వ్యక్తికి ఆమె చెప్పింది. రెండో భర్తతో ఆమె కొన్ని సంవత్సరాలు సంతోషంగానే ఉంది. తరువాత రెండో భర్త ఆమెను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. నా జీవితం ఇంతే అంటూ ఆమె ఓపికగా అతనితో కాపురం చేస్తూ వచ్చింది. ఇటీవల భర్త ఫ్రెండ్స్ కొందరు భార్యకు కొన్ని ఫోటోలు పంపించారు. బెడ్ రూమ్ లో ఆమె నగ్నంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు భర్త ఫ్రెండ్స్ పంపించడంతో ఆమె షాక్ అయ్యింది. నా బెడ్ రూమ్ లో నేను నగ్నంగా ఉన్న సమయంలో ఎవరు వీడియోలు, పోటోలు తీశారు అంటూ ఆమె హడలిపోయింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న బాధితురాలు హడలిపోయి ఆమె రెండో భర్త మీద పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

భర్తతో గొడవలు

భర్తతో గొడవలు

బెంగళూరు నగరంలోని కనకపుర మెయిల్ రోడ్డులో రజని (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. 2012లో ఇంట్లో చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న రజని కొంతకాలం ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. రజని దంపతుల మద్య గొడవలు జరగడంతో పెద్దలు రాజీ చేశారు. పెద్దలు రాజీ చేసినా ఆ దంపతుల కాపురం నిలబడలేదు.

భర్తతో విడాకులు తీసుకున్న మహిళ

భర్తతో విడాకులు తీసుకున్న మహిళ

2013లో భర్తతో విడాకులు తీసుకున్న రజని బెంగళూరులోని ఆమె తల్లిదండ్రుల దగ్గర నివాసం ఉంటున్న సమయంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన రాకేష్ తో రజని పరిచయం పెంచుకుంది. తరువాత రాకేష్, రజని ప్రేమించుకున్నారు.

సినిమా చూపించిన రెండో భర్త

సినిమా చూపించిన రెండో భర్త


కొంతకాలం తరువాత రజనీ, రాకేష్ పెళ్లి చేసుకున్నారు. గతంలో తాను భర్త నుంచి విడాకులు తీసుకున్నానని ప్రేమించి పెళ్లి చేసుకోకముందే రజనీ ఆమె రెండో భర్త రాకేష్ కు చెప్పింది. రెండో భర్త రాకేష్ తో రజనీ బెంగళూరులోనే నివాసం ఉంటూ కొన్ని సంవత్సరాలు సంతోషంగానే ఉంది. తరువాత రెండో భర్త రాకేష్ అతని భార్య రజనీకి టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు.

భార్యకు నగ్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసిన భర్త ఫ్రెండ్స్

భార్యకు నగ్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసిన భర్త ఫ్రెండ్స్

రెండో పెళ్లి చేసుకున్నా రాకేష్ తో సంతోషంగా ఉండటానికి అవకాశం లేకుండా పోయిందని, నా జీవితం ఇంతే అంటూ రజనీ చాలా ఓపికగా అతనితో కాపురం చేస్తూ వచ్చింది. ఇటీవల భర్త రాకేష్ ఫ్రెండ్స్ కొందరు రజనీకి కొన్ని ఫోటోలు పంపించారు. బెడ్ రూమ్ లో రజనీ నగ్నంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు భర్త రాకేష్ ఫ్రెండ్స్ తనకు పంపించడంతో ఆమె షాక్ అయ్యింది.

 మొగుడే కాలాంతకుడు

మొగుడే కాలాంతకుడు


నా బెడ్ రూమ్ లో నేను నగ్నంగా ఉన్న సమయంలో ఎవరు వీడియోలు, పోటోలు తీశారు అంటూ రజనీ మొదట హడలిపోయింది. తరువాత నా భర్త రాకేష్ తన నగ్న ఫోటోలు, వీడియో తీసి అతని ఫ్రెండ్స్ కు పంపించాడని, నా జీవితానికి అతనే కాలాంతకుడిలా మారాడని అసలు మ్యాటర్ తెలుసుకున్న బాధితురాలు హడలిపోయి ఆమె రెండో భర్త మీద బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కలకలం రేపింది.

ఫ్రెండ్స్ తో పడుకోమన్నాడు. మా నాన్న పేరుతో ఉన్న డబ్బు కోసం ?

ఫ్రెండ్స్ తో పడుకోమన్నాడు. మా నాన్న పేరుతో ఉన్న డబ్బు కోసం ?

ఇటీవల తన తండ్రి మరణించడంతో ఆయన పేరుతో ఉన్న డబ్బులు చాలానే మాకు వచ్చిందని, ఆడబ్బులు మొత్తం తనకు ఇవ్వాలని నా రెండో భర్త రాకేష్ తనను చిత్రహింసలకు గురి చేశాడని రజనీ పోలీసులకు చెప్పింది. అంతే కాకుండా డబ్బు ఆశతో తన ఫ్రెండ్ కు నువ్వు పడక సుఖం ఇవ్వాలని, అలా చేస్తే నేను ఆర్థికంగా స్థిరపడుతానని నా రెండో భర్త తనను టార్చర్ చేస్తున్నాడని బాధితురాలు రాకేష్ మీద కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు బాధితురాలి శాడిస్టు భర్త కోసం గాలిస్తున్నారని ఐఏఎన్ ఎస్ మీడియా కథనం ప్రచురించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+