పన్నీరు నన్ను సీఎం పదవి చేపట్టమన్నారు: శశికళ, మూడో మహిళా సీఎం

ముఖ్యమంత్రి పదవి చేపట్టమని తనను పన్నీరు సెల్వం కోరారని అన్నాడీఎంకే అధినేత్రి, ఈ రోజు (ఆదివారం) అన్నాడీఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నికైన శశికళ ఆదివారం అన్నారు.

చెన్నై: ముఖ్యమంత్రి పదవి చేపట్టమని తనను పన్నీరు సెల్వం కోరారని అన్నాడీఎంకే అధినేత్రి, ఈ రోజు (ఆదివారం) అన్నాడీఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నికైన శశికళ ఆదివారం అన్నారు.

మొదట పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టమని కోరింది పన్నీరు సెల్వమేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నాడీఎంకే శాసన సభా పక్షరాలిగా కావాలని కోరుకుంది కూడా ఆయనే అన్నారు. అమ్మ ఆశయాల కోసం పని చేస్తానని, జయలలిత అడుగు జాడల్లో నడుస్తానని చెప్పారు.

Sasikala is Third Woman CM of Tamil nadu

గవర్నర్ అపాయింటుమెంట్ కోరిన అన్నాడీఎంకే

తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగరరావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన అపాయింటుమెంటును అన్నాడీఎంకే వర్గాలు కోరాయి. పార్టీ శాసన సభా పక్ష తీర్మానాన్ని ఆయనకు అందించనున్నారు. అనంతరం రెండు మూడు రోజుల్లో ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. శశికళ తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+