ఎంపీ శశికళ భర్త మీద దాడి చేసింది ఆంధ్రా గూండాలా ! (వీడియో)
చెన్నై: రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిళగం మీద దాడి చేసింది ఆంధ్రప్రదేశ్ కు చెందిన గూండాలని తమకు సమాచారం అందిందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగం చెప్పారని పోలీసులు అంటున్నారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో తాము లేఖ ఇవ్వడానికి వెళ్లామని అక్కడ ఉన్న కార్యకర్తలు తమను అడ్డుకున్నారని శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
#WATCH: Suspended AIADMK MP Sasikala Pushpa's lawyer attacked outside party office by AIADMK workers in Chennai. pic.twitter.com/u10t63TmzX
— ANI (@ANI_news) December 28, 2016
శశికళ పుష్ప ఎవరు ? ఆమెకు అన్నాడీఎంకే పార్టీకి ఏమి సంబంధం ? ఎందుకు వచ్చారు ? మర్యాదగా వెళ్లిపోండి అంటూ తమను రక్తం వచ్చేటట్లు కొట్టారని, తన మీద దాడి చేసింది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన శశికళ నటరాజన్ వర్గీయులు అని ఎంపీ శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిళగం ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications