ప్రధాని మోదీ , అమిత్ షా ఎన్నికల ప్రచార పిర్యాధుపై ఈసీని వివరణ కోరిన సుప్రిం కోర్టు
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణపలై సుప్రిం కోర్టు ఎన్నికల కమిషన్ ను వివరణ కోరింది. కాగా ప్రధాన మంత్రి మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భద్రతా దళాల విషయాన్ని అనగా బాలకోట్ ఉదంతాన్ని ఎన్నికల్లో ప్రచారం చేయడంపై అస్సాం ఎంపీ ,జాతియ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుశ్మితా దేవ్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా వారిపై చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్ పై సుప్రిం కోర్టు ఈసి స్పందించాలని ఆదేశాలు జారి చేసింది.

కాగా చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్ చీఫ్ గా తోపాటు జస్టీస్ ఎస్ కే కాల్, కేఎం జోసఫ్ ల కూడిన సుప్రిం కోర్టు విచారణ చేపట్టింది.












Click it and Unblock the Notifications