ఎస్సీ, ఎస్టీలు ఇతర రాష్ట్రాల్లో అలా రిజర్వేషన్ లబ్ధి పొందలేరు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలు ఇతర రాష్ట్రాలలో తమ కులాన్ని నోటిఫై చేయకుంటే ఇతర రాష్ట్రాలలోని ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఫలాలు పొందలేరని సుప్రీం కోర్టు గురువారం వెల్లడించింది.

జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఐదుగురు జడ్జిలు ఏకాభిప్రాయంతో దీనిని వెల్లడించారు.

SC/ST members cannot claim quota benefits in another unless caste is notified there: Supreme Court

ఓ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్‌కు చెందిన వారు ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం లేదా విద్య కోసం వెళ్లినప్పుడు అక్కడ కూడా షెడ్యూల్ క్యాస్ట్‌గా పరిగణించలేరని చెప్పారు.

జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఎం శంతనగౌడర్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అయితే సెంట్రల్ రిజర్వేషన్లపై మిగతా జడ్జిలతో జస్టిస్ భానుమతి విబేధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+