ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకున్నయువతి, తిరిగి కొట్టిన సిబ్బంది
ఇటీవల విమానాయాన సంస్థలు, సిబ్బంది దాడులు చేస్తూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ఇటీవల విమానాయాన సంస్థలు, సిబ్బంది దాడులు చేస్తూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఓ మహిళ విమానాశ్రయానికి వచ్చింది. ఆలస్యంగా రావడంతో విమానం మిస్సయ్యారు. దీంతో అక్కడ ఉన్న డ్యూటీ మేనేజర్‌తో సదరు మహిళ వాగ్వాదానికి దిగి మహిళా సిబ్బందిపై చేయి చేసుకుంది. దీంతో వారు కూడా ఆమెపై చేయి చేసుకున్నారు.

పోలీసులు, భద్రతా సిబ్బంది చొరవతో గొడవ సద్దుమణినట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు. విమాన సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విమాన సిబ్బంది కూడా ప్రయాణికులపై దాడులకు పాల్పడ్డ ఘటనలూ చోటు చేసుకున్నాయి.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications