సెబీలో 147 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మార్చి 2020.
సంస్థ పేరు: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ
పోస్టుల సంఖ్య: 147
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రం (లా)లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్/ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్
వయస్సు: 29 ఫిబ్రవరి 2020 నాటికి అభ్యర్థి వయస్సు 30 ఏళ్లకు మించి ఉండరాదు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.1000/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 మార్చి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మార్చి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2TRx9z












Click it and Unblock the Notifications