బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాత నోట్ల మార్పిడికి కమిషన్: ఆర్బీఐ సీనియర్ అధికారి అరెస్టు

కమిషన్ తీసుకుని కోటిన్నర పాత నోట్లకు కొత్త కరెన్సీని ముట్టజెప్పిన బెంగుళూరు ఆర్బీఐ అధికారి మైకెల్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కమిషన్ తీసుకుని కోటిన్నర పాత నోట్లకు కొత్త కరెన్సీని ముట్టజెప్పిన బెంగుళూరు ఆర్బీఐ అధికారి మైకెల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మైకెల్‌తో పాటు మరో ఇద్దరిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. మైకెల్ వద్ద లభించిన కోటిన్నర రూపాయలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఓవైపు సామాన్యులంతా కరెన్సీ కష్టాలతో బ్రతుకీడుస్తుంటే.. మరోవైపు కొంతమంది బడాబాబుల వద్ద కోట్ల కొద్ది కొత్త కరెన్సీ బయటపడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకుల పనితీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ అధికారి మైకెల్ అరెస్టు కావడ గమనార్హం. కమిషన్ కోసం కక్కుర్తి పడుతున్న పలువురు బ్యాంకర్లు కొత్త నోట్లను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలకు ఇలాంటి ఘటనలు మరింత ఊతమిస్తున్నాయి.

Senior RBI official arrested in Bengaluru for converting Rs 1.5 crore black money
English summary
A Senior Special Assistant employed with the Reserve Bank of India (RBI) in Bengaluru was arrested by the CBI today for alleged involvement in exchange of black money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X