ఫొటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్: ముగ్గురు దోషులు

ఈ సెక్షన్ కింద వరుస నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది. ముగ్గురు కూడా వరుస నేరాలకు పాల్పడినట్లు కోర్టు అభిప్రాయపడింది. టెలిఫోన్ ఆపరేటర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఈ ముగ్గురికి ఇదివరకే జీవిత ఖైదు పడింది.
శక్తిమిల్స్‌లో జరిగిన ఫొటో జర్నలిస్టుపై, టెలిఫోన్ ఆపరేటర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం కేసుల్లో కోర్టు ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. ఐదుగురిలో ముగ్గురు రెండు కేసుల్లోనూ ఉన్నారు.
విజయ జాదవ్ (19), మొహమ్మద్ ఖాసిం హఫీజ్ షేక్ అలియాస్కాశిం బెంగాలీ (21), మొహమ్మద్ అన్సారీ ((28) రెండు కేసుల్లోనూ కోర్టు దోషులుగా నిర్ధారించింది.












Click it and Unblock the Notifications