Shock: పుట్టింటిలో భార్య, రాత్రి ఫ్రెండ్స్ తో భర్త ?, తల నరికి గుడి ముందు పెట్టేశారు. మొండెం ఎత్తుకెళ్లి !
చెన్నై/హోసూరు/ బెంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో చక్కగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. ప్రస్తుతం ఆ యువకుడి భార్య గర్బవతి. పెయింట్ పని చేస్తున్న యువకుడు డబ్బులు సంపాదిస్తూ భార్య, బిడ్డలను చూసుకుంటున్నాడు. గర్బవతి అయిన భార్య కాన్పు కోసం పక్క రాష్ట్రంలో ఉన్న ఆమె పుట్టింటికి వెళ్లింది. భార్యతో పాటు ఇద్దరు బిడ్డలు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువకుడు పగలు పని చేసి రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్లి నిద్రపోతున్నాడు. రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన యువకుడు తాను తన బంధువు ఇంటికి వెళ్లి భోజనం చేసి తరువాత ఇంటికి వెలుతానని స్నేహితులకు చెప్పాడు. స్నేహితులు ఎవరిపాటికి వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయారు. మద్యం మత్తులో బంధువు ఇంటికి వెలుతున్న యువకుడిని అడ్డగించిన నిందితులు అతని తల పూర్తిగా నరికేశారు. తల తీసుకెళ్లి ఊరి మద్యలో ఉన్న గుడి ముందు పెట్టారు. శరీరం తీసుకెళ్లి ఊరి సమీపంలోని అటవి ప్రాంతంలో విసిరేయడం కలకలం రేపింది.
Bengaluru:
హిజాబ్
దెబ్బ,
బెంగళూరులో
14
రోజులు
అంతే,
తేడా
వస్తే
సీన్
రివర్స్,
సేఫ్
సైడ్
!

భార్యతో సంతోషంగా ఉంటున్న భర్త
తమిళనాడులోని
క్రిష్ణగిరి
జిల్లాలోని
హోసూరు
సమీపంలోని
ఎగువపల్లిలో
ప్రదీప్
(27)
అనే
యువకుడు
నివాసం
ఉంటున్నాడు.
ఐదు
సంవత్సరాల
క్రితం
చంద్రిక
(24)
అనే
యువతిని
ప్రదీప్
వివాహం
చేసుకున్నాడు.
కుటుంబ
సభ్యులు
చూపించిన
చంద్రికను
వివాహం
చేసుకున్న
ప్రదీప్
అతని
భార్యతో
చక్కగా
కాపురం
చేస్తున్నాడు.

ఇద్దరు పిల్లలు... పుట్టింటిలో భార్య
ప్రదీప్,
చంద్రిక
దంపతులకు
3
ఏళ్ల
కూతురు,
4
ఏళ్ల
కొడుకు
ఉన్నారు.
ప్రస్తుతం
ప్రదీప్
భార్య
చంద్రిక
మళ్లీ
గర్బవతి
అయ్యింది.
పెయింట్
పని
చేస్తున్న
ప్రదీప్
డబ్బులు
సంపాదిస్తూ
అతని
భార్య
చంద్రిక,
అతని
ఇద్దరు
బిడ్డలను
చూసుకుంటున్నాడు.
గర్బవతి
అయిన
చంద్రిక
కాన్పు
కోసం
కర్ణాటకలోని
బెంగళూరు
సమీపంలో
ఉన్న
ఆమె
పుట్టింటికి
వెళ్లింది.

ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న భర్త
చంద్రికతో పాటు ఆమె ఇద్దరు బిడ్డలు బెంగళూరు సమీపంలోని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ప్రదీప్ పగలు పెయింట్ పని చేసి రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఇంటికి వెళ్లి నిద్రపోతున్నాడు. రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించిన ప్రదీప్ తాను తన బంధువు ఇంటికి వెళ్లి భోజనం చేసి తరువాత ఇంటికి వెలుతానని అతని స్నేహితులకు చెప్పాడు.

తల నరికి గుడి ముందు పెట్టేశారు
ప్రదీప్
స్నేహితులు
ఎవరిపాటికి
వాళ్ల
ఇళ్లకు
వెళ్లిపోయారు.
మద్యం
మత్తులో
ఎగువపల్లిలోని
బంధువుల
ఇంటికి
వెలుతున్న
ప్రదీప్
ను
అడ్డగించిన
నిందితులు
అతని
తల
పూర్తిగా
నరికేశారు.
ప్రదీప్
తల
తీసుకెళ్లి
ఎగువపల్లిలోని
ఊరి
మద్యలో
ఉన్న
మారియమ్మన్
గుడి
ముందు
పెట్టారు.
ప్రదీప్
శరీరం
తీసుకెళ్లి
ఎగువపల్లి
ఊరి
సమీపంలోని
అటవి
ప్రాంతంలో
విసిరేయడం
కలకలం
రేపింది.
ఉదయం
గుడి
ముందు
ప్రదీప్
తల
చూసిన
స్థానికులు
హడలిపోయి
పోలీసులకు
సమాచారం
ఇచ్చారు.
భార్య
చంద్రిక
పుట్టింటిలో
ఉన్న
సమయంలో
ఆమె
భర్త
ప్రదీప్
ను
దారుణంగా
హత్య
చెయ్యడం
కలకలం
రేపింది.