Shock: ఇంట్లోనే చంపేసి ఫ్రిజ్ లో శవం సేఫ్ గా పెట్టి ఎస్కేప్, భార్యకు దూరంగా, ఫోన్ చేసిన లేడీ ఎవరు!

న్యూఢిల్లీ: వ్యాపారం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు. భార్యతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన వ్యాపారి హ్యాపీగా ఉన్నాడు. వ్యాపారి దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. భార్య, ఆమె పిల్లలతో కలిసి వేరే ఊరిలో ఉంటోంది. ఆ వ్యాపారి దేశ రాజధానిలో నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న అతను ప్రతిరోజు చాలా మందికి ఫోన్లు చేస్తున్నాడు. అతనికి కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు.

అయితే ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి వ్యాపారి హత్యకు గురైనాడని, అతని శవం ఇంట్లోని ఫ్రిజ్ లో ఉందని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యాపారి తల మీద పెద్ద గాయం అయ్యిందని పోలీసులు అన్నారు. వ్యాపారి శవం ఫ్రిజ్ లో ఎందుకు పెట్టారు ?, పోలీసులకు ఫోన్ చేసిన ఆ మహిళ వ్యాపారి ఇంటికి ఎందుకు వెళ్లింది ?, వ్యాపారిని ఎవరు హత్య చేశారు ? అని పోలీసులు పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.

వ్యాపారి హ్యాపీలైఫ్

వ్యాపారి హ్యాపీలైఫ్

దేశరాజధాని ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో (ఈశాన్య ఢిల్లీ)లో జాకీర్ (50) అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న జాకీర్ కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. భార్యతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన వ్యాపారి జాకీర్ భార్య, పిల్లలతో పాటు బంధువులతో చాలా హ్యాపీగా ఉన్నాడు.

దూరంగా ఉంటున్న భార్య

దూరంగా ఉంటున్న భార్య

వ్యాపారి జాకీర్ దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. రానురాను జాకీర్ కు, అతని భార్యల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. జాకీర్ భార్య, ఆమె పిల్లలతో కలిసి వేరే ఊరిలో ఉంటోంది. వ్యాపారి జాకీర్ దేశరాజధాని ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న జాకీర్ ప్రతిరోజు చాలా మందికి ఫోన్లు చేస్తున్నాడు. జాకీర్ కు కూడా చాలా మంది ఫోన్లు చేస్తుంటారు.

ఫ్రిజ్ లో వ్యాపారి శవం

ఫ్రిజ్ లో వ్యాపారి శవం

వ్యాపారి జాకీర్ ఇంటికి ఓ మహిళ వెళ్లింది. ఆ మహిళ పోలీసులకు ఫోన్ చేసి వ్యాపారి జాకీర్ హత్యకు గురైనాడని, అతని శవం ఇంట్లోని ఫ్రిజ్ లో ఉందని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని జాకీర్ ఇంటిని మొత్తం పరిశీలించారు. ఫ్రిజ్ లో జాకీర్ శవం చూసిన పోలీసులు షాక్ అయ్యారు.

జాకీర్ ఇంటికి ఆమె ఎందుకు వెళ్లింది ?

జాకీర్ ఇంటికి ఆమె ఎందుకు వెళ్లింది ?

వ్యాపారి జాకీర్ తల మీద పెద్ద గాయం అయ్యిందని, అతన్ని కొట్టి చంపేసిన తరువాత శవం ఫ్రిజ్ లో పెట్టారని పోలీసులు అంటున్నారు. వ్యాపారి జాకీర్ ను హత్య చేసిన తరువాత ఆయన శవం ఫ్రిజ్ లో ఎందుకు పెట్టారు ?, పోలీసులకు ఫోన్ చేసిన ఆ మహిళ వ్యాపారి ఇంటికి ఎందుకు వెళ్లింది ?, వ్యాపారిని ఎవరు హత్య చేశారు ? అని పోలీసులు పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.

ఆస్తి కోసం హత్య ?

ఆస్తి కోసం హత్య ?

జాకీర్ కు దూరంగా ఆయన భార్య, పిల్లలు ఉంటున్నారని, సీలంపూర్ లో జాకీర్ ఒక్కడే నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఆమె జాకీర్ కు దేూరంగ ఉంటోందని పోలీసులు అన్నారు. జాకీర్ హత్యకు గురైనాడని ఫోన్ చేసి చెప్పిన మహిళ జాకీర్ కు సమీప బంధువు అని పోలీసులు చెప్పారు. కొంతకాలం నుంచ జాకీర్ కు, ఆయన బందువులకు గోడవలు జరుగుతున్నాయని,, ాస్తి కోస జాకీర్ తో కొందరికి గొడవలు జరుగుతున్నాయని, కేసు విచారణలో ఉందని ఈశాన్య ఢిల్లీ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+