Shock: ట్రక్ లో చోరీ చేసిన యువకుడు, దొంగను చితకబాది ట్రక్ బ్యానేట్ కు కట్టేసి?, వీడియోలు తీసి!
పంజాబ్/ముక్తాసర్: దొంగతనం చేసే వ్యక్తులు చాకచక్యంగా తప్పించుకుని పారిపోవడం అలవాటు చేసుకుంటారు. అయితే కొన్ని సందర్బంలో దొంగలు చిక్కిపోతుంటారు, అల దొంగతనం చేసిన వ్యక్తులను స్థానికులు చితకబాది దేహశుద్ది చేస్తున్న విషయం మనం చాలా సందర్బాల్లోనే చూశాము. దొంగలను పట్టుకుని కొట్టి చంపేసిన సంఘటనలు చూశాము.
దొంగతనం చేసిన వ్యక్తి టైమ్ బాగాలేకపోవడంతో స్థానికులకు చిక్కిపోయాడు. దొంగతనం చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని చితకబాదేశారు. చోరీ చేసిన వ్యక్తి గురించి స్థానికులు అందరికి తెలియాలని, వాడికి ఎవ్వరూ సహాయం చెయ్యకూడదని కొందరు అనుకున్నారు. చోరీ చేసిన వ్యక్తికి దేహశుద్ది చేశారు.
Taliban-style punishment has now started in Punjab!
— #जयश्रीराधे 🚩🙏 (@gayatrigkhurana) December 11, 2022
See.. In Muktsar, a young man is being tied in front of a truck and taken to the police station for stealing two gunny bags.#Punjab #Muktsar pic.twitter.com/q9WgIwO9A2
పంజాబ్ లోని ముక్తసర్ నగరంలో ఓ వ్యక్తి ట్రక్ లో లోడ్ చేసిన రెండు మూటల గోదులు చోరీ చేశాడు. చోరీ చేసిన గోదుమల మూటలను అతను ఎత్తుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో గోదముల యజమాని విషయం గుర్తించి దొంగలను పట్టుకున్నాడు. తరువాత దొంగకు దేహశుద్ది చేశారు.
దొంగను ముక్తసర్ నగరంలోని బస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. దొంగను పట్టుకున్న ప్రాంతానికి, పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంది. అంతే దొంగను గోదుమలు ఉన్న ట్రక్ కు అడ్డంగా కట్టేసి ఊరేగింపుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.

దొంగను ఇలా అమానుషంగా కొట్టి ట్రక్ కు అడ్డంగా కట్టేసి ఊరేగింపుగా తీసుకెళ్లడం విమర్శలకు దారితీసింది. దొంగ మీద కేసు నమోదు చేశామని, దొంగ పట్ల దారుణంగా ప్రవర్తించిన వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు. దొంగను ట్రక్కుకు కట్టేసి ఊరేగింపుగా తీసుకెళ్లే సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications