Sister: లవర్స్, తమ్ముడికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అక్క, అక్క ఏం చేసిందంటే ?

లక్నో/ప్రయెగ్ రాజ్: మైనర్ అమ్మాయి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మైనర్ అబ్బాయితో ఆమె చనువు పెంచుకుంది. తెలిసీతెలియని వయసులో మైనర్లు ప్రేమలో పడ్డారు. ప్రియురాలి ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ప్రియుడు ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో శారీరక సంబందం పెట్టుకున్నాడు. ఒక్కరోజు అనుకోకుండా ప్రియురాలి తమ్ముడు ఇంటికి వెళ్లాడు. ఆ సందర్బంలో ప్రేమికులు ఇంటి లోపల డోర్ లాక్ చేసుకుని రాసలీలలు సాగిస్తున్నారని, తలుపులు తియ్యమని తమ్ముడు చెప్పినా అక్క మాత్రం ఎంతసేపటికి తలుపులు తియ్యలేదని తెలిసింది. అక్క విషయం తెలుసుకున్న తమ్ముడు మరోసారి నీప్రియుడు మన ఇంటికి వస్తే నీ గురించి అమ్మానాన్నకు చెబుతానని తమ్ముడు అతని అక్కకు వార్నింగ్ ఇచ్చాడు. కొన్ని రోజులకే తమ్ముడు ఇంటి సమీపంలో హత్యకు గురైనాడు.

 16 ఏళ్లకే ప్రేమ

16 ఏళ్లకే ప్రేమ

ఉత్తరప్రదేశ్ లో నేరాలు చెయ్యడానికి వయసుతో పనిలేదని మరోసారి వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ జిల్లాలోని ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. అమ్మాయిని 5వ తరగతి వరకు మాత్రమే చదివించిన కుటుంబ సభ్యులు తరువాత అమ్మాయిని స్కూల్ మాన్పించి ఇంట్లోనే కుర్చోబెట్టారు.

 ప్రియుడిని సెట్ చేసుకున్న మైనర్ అమ్మయి

ప్రియుడిని సెట్ చేసుకున్న మైనర్ అమ్మయి

16 ఏళ్ల మైనర్ అమ్మాయి ఇండస్ట్రియల్ ఏరియాలోనే నివాసం ఉంటున్న 17 ఏళ్ల మైనర్ అబ్బాయితో ఆమె చనువు పెంచుకుంది. అతను కూడా 9వ తరగతి వరకు చదివి తరువాత స్కూల్ కు వెళ్లకుండా ఇంటిలోనే ఉంటున్నాడు. తెలిసీతెలియని వయసులో మైనర్లు ప్రేమలో పడ్డారు. ప్రియురాలి ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ప్రియుడు ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో శారీరక సంబందం పెట్టుకున్నాడని తెలిసింది.

 తమ్ముడికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అక్క

తమ్ముడికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అక్క

ప్రియురాలికి 12 ఏళ్ల వయసు ఉన్న తమ్ముడు ఉన్నాడు. ప్రియురాలి తమ్ముడు అదే గ్రామంలో 5వ తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం అనుకోకుండా ప్రియురాలి తమ్ముడు ఇంటికి వెళ్లాడు. ఆ సందర్బంలో ప్రేమికులు ఇంటి లోపల డోర్ లాక్ చేసుకుని రాసలీలలు సాగిస్తున్నారని, తలుపులు తియ్యమని తమ్ముడు చెప్పినా అక్క మాత్రం ఎంతసేపటికి తలుపులు తియ్యలేదని తెలిసింది. ఆ రోజు అక్క ఆమె ప్రియురాలితో తమ్ముడికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది.

 తమ్ముడి మీద పగ పెంచుకుంది

తమ్ముడి మీద పగ పెంచుకుంది

అక్క విషయం తెలుసుకున్న తమ్ముడు మరోసారి నీప్రియుడు మన ఇంటికి వస్తే నీ గురించి అమ్మానాన్నకు చెబుతానని అతని అక్కకు వార్నింగ్ ఇచ్చాడు. తన తమ్ముడికి ఎలాగైనా బుద్ది చెప్పాలని, లేదంటే తన గురించి ఇంట్లో చెప్పాస్తాడని మైనర్ అమ్మాయి భయపడింది. తమ్ముడిని హత్య చెయ్యాలని ప్రియురాలు ఆమె మైనర్ ప్రియుడికి చెప్పింది.

 తమ్ముడిని పక్కాప్లాన్ తో బయటకు పిలుచుకుని వెళ్లిన అక్క

తమ్ముడిని పక్కాప్లాన్ తో బయటకు పిలుచుకుని వెళ్లిన అక్క

పితృపక్షాల సందర్బంగా రాత్రి ప్రియురాలి ఇంటిలో చనిపోయిన పెద్దలకు ఇష్టమైన ఆహారం, మాంసాహార వంటకాలు చేసి పెట్టి పూజలు చేశారు. ఆ సందర్బంలో ప్రియురాలు తమ్ముడు చికెన్ ముక్కలు తినేశాడు. తరువాత తండ్రి అబ్బాయిని కొట్టాడు. తమ్ముడికి దెబ్బలు పడకుండా రక్షించేలా నటించిన అక్క అతన్ని ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వెళ్లింది.

 ప్రియుడితో కలిసి తమ్ముడిని చంపిన అక్క

ప్రియుడితో కలిసి తమ్ముడిని చంపిన అక్క

ఇంటి సమీపంలో ఉన్న ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి తమ్ముడిని హత్య చేసిన మైనర్ ప్రియురాలు నాటకాలు ఆడింది. పోలీసులు మైనర్ అమ్మాయిని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. మైనర్ ప్రేమికులతో పాటు బాలుడిని హత్య చేసిన కేసులో మరో మైనర్ అబ్బాయిని అరెస్టు చేజి జువైనల్ కోర్టులో హాజరుపరిచామని ప్రయోగ్ రాజ్ జిల్లా ఎస్పీ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+