సిస్టర్ నిర్మల కన్నుమూత, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
కోల్‌కత్తా: మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మాజీ అధ్యక్షురాలు సిస్టర్ నిర్మల (81) కన్నుమూసారు. మదర్ థెరిస్సా మరణాంతరం చారిటీస్ బాధ్యతలను 1997లో స్వీకరించిన ఆమె, సంస్ధ కార్యకలాపాలను మరింతగా విస్తరించారు.

1997 -2009 వరకు మిషనరీ ఆఫ్ చారిటీస్ నిర్వహకురాలిగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. సిస్టర్ నిర్మల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్‌లో సంతాపం తెలియజేశారు.
Saddened at the passing of Sister Nirmala who headed Missionaries of Charity after Mother Teresa. Kolkata and the world will miss her
— Mamata Banerjee (@MamataOfficial) June 23, 2015 నేపాల్ నుంచి భారత్‌కు వచ్చిన బ్రహ్మణ కుటుంబానికి చెందిన సిస్టర్ నిర్మల జులై 23, 1934న రాంచీలో జన్మించారు. 17 సంవత్సరాల వయసులోనే ఆమె ఆర్డర్‌లో చేరారు.
సిస్టర్ నిర్మల మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
మదర్ థెరిస్సా వారసురాలిగా మిషనరీస్ ఆప్ ఛారిటీ బాధ్యతలు నిర్వహించిన సిస్టర్ నిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిస్వార్ధంగా పేదల కోసం, అనాథల కోసం సేవలందించిన సిస్టర్ నిర్మలను కోల్పోవడం బాధాకరంగా ఉందని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.
సిస్టర్ నిర్మల మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం
సిస్టర్ నిర్మల మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపాన్ని తెలిపారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహకురాలు నిర్మల మృతికి నా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె నిస్వార్థపూరితమైన సేవా దృక్పథం యావత్ ప్రపంచానికే ఆదర్శనీయమైనవన్నారు.
My deepest condolences to the Missionaries of Charity family on the passing away of Sister Nirmala.
— Narendra Modi (@narendramodi) June 23, 2015 Sister Nirmala's life was devoted to service, caring for the poor & underprivileged. Saddened by her demise. May her soul rest in peace.
— Narendra Modi (@narendramodi) June 23, 2015 -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications