స్కూల్ బస్సును ఢీకొన్న ట్రక్కు: డ్రైవర్, ఆరుగురు చిన్నారుల మృతి

Subscribe to Oneindia Telugu

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కనాడియలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ బస్సు, ట్రక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా డ్రైవర్‌ దుర్మరణం చెందారు.

 Six kids, driver killed as DPS school bus collides with truck in Indore

ఇండోర్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ బస్సు విద్యార్థులతో వెళుతుండగా, ఎదురుగా వస్తున్న ట్రక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూల్‌ బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.

మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Seven persons, including six children, are believed to have been killed and nearly a dozen others injured, when a school bus carrying them jumped the divider and collided head-on with a truck in Bicholi area here on Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి