Dubai: దుబాయ్ లో మొగుడు, దున్నేసిన దూద్ పేడా భార్య, వచ్చి వారం కాకుండానే మొగుడ్ని !

లూథియానా/పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత ఉద్యోగం చెయ్యడానికి భర్త దుబాయ్ వెళ్లాడు. మూడు సంవత్సరాల నుంచి భర్త దుబాయ్ లోనే ఉంటున్నాడు. భార్య ఇక్కడే ఉంటున్నది. ఇటీవల భర్త దుబాయ్ నుంచి చాలా సంతోషంగా సొంతఊరికి వచ్చాడు. దుబాయ్ నుంచి వచ్చిన తరువాత మూడు రోజులు అతని భార్యతో బయటకు వెళ్లి వస్తున్నాడు. ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వెళ్లిన వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే హత్యకు గురికావడంతో అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుంటే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. దుబాయ్ మొగుడి భార్య దూద్ పేడా అని వెలుగు చూడటంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

 దంపతులు హ్యాపీ

దంపతులు హ్యాపీ

పంజాబ్ లోని లూథియానా జిల్లాలోి మచివారా సమీపంలోని గాడిబెట్ గ్రామంలో జస్వీర్ సింగ్ అలియాస్ జస్వీర్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన మమత అనే యువతిని జస్వీర్ సింగ్ వివాహం చేసుకున్నాడు.

వివాహం చేసుకున్న జస్వీర్ సింగ్, మమత దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

దుబాయ్ వెళ్లిన భర్త

దుబాయ్ వెళ్లిన భర్త

మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగం చెయ్యడానికి జస్వీర్ సింగ్ దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి జస్వీర్ సింగ్ ఒక్కసారి కూడా సొంతఊరికి రాలేదు. జస్వీర్ సింగ్ భార్య మమత మాత్రం కొంతకాలం పుట్టింటిలో, కొంతకాలం అత్తారింటిలో ఉంటున్నది. మూడు సంవత్సరాల తరువాత జస్వీర్ సింగ్ ఇదే నెల 07వ తేదీన పంజాబ్ లోని సొంత ఊరికి వచ్చాడు.

 భార్యతో హ్యాపీగా తిరిగాడు

భార్యతో హ్యాపీగా తిరిగాడు

జస్వీర్ సింగ్ భార్య ఇక్కడే ఉంటున్నది. దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చిన తరువాత మూడు రోజులు జస్వీర్ సింగ్ అతని భార్య మమతతో బయటకు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల దుబాయ్ నుంచి చాలా సంతోషంగా సొంతఊరికి వచ్చిన దుబాయ్ మొగుడు జస్వీర్ సింగ్ కు అతని భార్య మమతకు సంబందించిన అసలు మ్యాటర్ తెలిసిపోవడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

 దుబాయ్ లో మొగుడు.... దూద్ పేడా భార్య ఏం చేసిందంటే ?

దుబాయ్ లో మొగుడు.... దూద్ పేడా భార్య ఏం చేసిందంటే ?

భర్త జస్వీర్ సింగ్ దుబాయ్ వెళ్లిన తరువాత అతని భార్య మమత ఆమె సమీప బంధువు జోగీందర్ సింగ్ అనే వ్యక్తితో చనువు పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దుబాయ్ లో భర్త జస్వీర్ సింగ్ ఉంటే ఇక్కడ దూద్ పేడా లాంటి భార్య మమత ఆమె ప్రియుడు జెగీందర్ సింగ్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

 దుబాయ్ మొగుడికి పిన్ టూ పిన్ తెలిసిపోయింది

దుబాయ్ మొగుడికి పిన్ టూ పిన్ తెలిసిపోయింది

మమత, జోగిందర్ సింగ్ దగ్గర బందువులు కావడంతో వీళ్ల అక్రమ సంబంధం మ్యాటర్ అంత త్వరగా బయటకు రాలేదని తెలిసింది. అయితే దుబాయ్ నుంచి వచ్చిన నాలుగు రోజుల్లోనే అత్యంత సన్నిహితులైన స్నేహితులు జస్వీర్ సింగ్ కు అతని భార్య మమత, ఆమె ప్రియుడు జోగీందర్ సింగ్ అక్రమ సంబంధం మ్యాటర్ పిన్ టూ పిన్ చెప్పారు.

 దుబాయ్ మొగుడిని చంపించిన కిలాడీ పెళ్లామ్

దుబాయ్ మొగుడిని చంపించిన కిలాడీ పెళ్లామ్

భార్య మమత అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న జస్వీర్ సింగ్ అతని భార్యను చితకబాదేశాడు. తన మ్యాటర్ తెలిసిపోయిందని మమత ఆమె ప్రియుడు జోగీందర్ సింగ్, సమీప బంధువు (16 ఏళ్ల అబ్బాయి) సహాయంతో భర్త జస్వీర్ సింగ్ ను దారుంగా హత్య చేసింది. భర్త జస్వీర్ సింగ్ ను హత్య చేసి ప్రియుడు జోగీందర్ సింగ్ తో జల్సా చెయ్యాలని స్కెచ్ వేసిన మమత ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. దుబాయ్ మొగుడి హత్య కేసులో అతని భార్య మమత, ఆమె ప్రియుడు జోగీందర్ సింగ్ తో పాటు 16 ఏళ్ల అబ్బాయిని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+