Illegal affair: అర్దరాత్రి బావతో కలిసి భర్తను చంపేసిన భార్య, ఇంటి ఓనర్ కు షాక్, మ్యాటర్ !

ముంబాయి/పూణే: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ భర్త ఇంటికి వెళ్లి అతనితో సంతోషంగా కాపురం చేసింది. వివాహం చేసుకున్న తరువాత భర్త కూడా అతని భార్యతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. వివాహం జరిగిన కొంతకాలం పాటు దంపతులు అనోన్యంగా కలిసిమెలసి ఉన్నారు. భర్త కుటుంబ సభ్యులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భర్త అన్న వాళ్ల ఇంటికి ఎక్కువగా వచ్చి వెలుతున్నాడు. కొంతకాలం నుంచి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు, కుటుంబ సభ్యులు దంపతులకు నచ్చ చెబుతూ రాజీ చేస్తున్నారు. రాత్రి నిద్రపోయిన తన భర్త ఉదయం నిద్రలేవలేదని, అతను మాట్లాడటం లేదని భార్య చుట్టుపక్కల వాళ్లను, ఇంటి యజమానికి చెప్పి నానా హంగామా చేసింది. ఇంటి ఓనర్ తో పాటు స్థానికులు కొందరు భర్తను ఆసుపత్రికి తరలించారు. అయితే భర్త అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. భర్తది సహజమరణం కాదని, అతని శరీరం మీద అనేక గాయాలు ఉన్నాయని, గొంతు నులిమి చంపేశారని వైద్యులు చెప్పారు. పోలీసుల విచారణలో తన బావతో కలిసి తన భర్తను హత్య చేశానని భార్య అంగీకరించడం కలకలం రేపింది.

అందంగా ఉన్న భార్య చిక్కిందని హ్యాపి

అందంగా ఉన్న భార్య చిక్కిందని హ్యాపి

మహారాష్ట్రలోని పూణేలోని ముంద్వా ప్రాంతంలో రాకేష్ రాథోడ్ (పేరే మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాకేష్ కు 32 ఏళ్ల రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. కుటుంబ సభ్యులు చూపించిన రాకేష్ ను వివాహం చేసుకున్న రేఖా ఆమె భర్త ఇంటికి వెళ్లి అతనితో సంతోషంగా కాపురం చేసింది.

సంతోషంగా ఉన్నారు...... కానీ ?

సంతోషంగా ఉన్నారు...... కానీ ?


వివాహం చేసుకున్న తరువాత రాకేష్ రాథోడ్ కూడా అతని భార్య రేఖాతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని అనుకున్నాడు. వివాహం జరిగిన కొంతకాలం పాటు రాకేష్, రేఖా దంపతులు అనోన్యంగా కలిసిమెలసి ఉన్నారు. రేఖా, రాకేష్ దంపతులు సినిమాలు, షికార్లు, బంధువుల ఇళ్లు తిరుగుతున్నారు. భర్త రాకేష్ కుటుంబ సభ్యులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

దంపతుల ఇంట్లో గొడవలు

దంపతుల ఇంట్లో గొడవలు

రాకేష్ కు మద్యం సేవించే అలవాటు ఉంది. మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త రాకేష్ తో అతని భార్య రేఖా గొడవపడటం మొదలు పెట్టింది. రాకేష్ అన్న వీళ్ల ఇంటికి ఎక్కువగా వచ్చి వెలుతున్నాడు. కొంతకాలం నుంచి రాకేష్, రేఖా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు, కుటుంబ సభ్యులు రేఖా, రాకేష్ దంపతులకు నచ్చ చెబుతూ రాజీ చేస్తున్నారు.

నా భర్తకు ఏదో అయ్యిందని హంగామా చేసిన భార్య

నా భర్తకు ఏదో అయ్యిందని హంగామా చేసిన భార్య

రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన రాకేష్ తో అతని భార్య రేఖా పెద్దగా గొడవపడింది. తరువాత దంపతులు ఇద్దరూ నిద్రపోయారు. రాత్రి నిద్రపోయిన తన భర్త రాకేష్ ఉదయం నిద్రలేవలేదని, అతను మాట్లాడటం లేదని అతని భార్య రేఖా చుట్టుపక్కల వాళ్లను, ఇంటి యజమానికి చెప్పి నానా హంగామా చేసింది.

 భర్తను చంపేశారని క్లారిటీ ఇచ్చిన డాక్టర్లు

భర్తను చంపేశారని క్లారిటీ ఇచ్చిన డాక్టర్లు

ఇంటి ఓనర్ తో పాటు స్థానికులు కొందరు రేఖా భర్త రాకేష్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రాకేష్ చనిపోయాడని వైద్యులు చెప్పారు. రాకేష్ సహజమరణం కాదని, అతని శరీరం మీద అనేక గాయాలు ఉన్నాయని, గొంతు నులిమి చంపేశారని వైద్యులు పోలీసులకు చెప్పారు.

భర్తను ఎందుకు చంపాను అని మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

భర్తను ఎందుకు చంపాను అని మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

పోలీసులు రాకేష్ భార్యను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తన బావతో కలిసి తన భర్త రాకేష్ ను హత్య చేశానని రేఖా అంగీకరించింది. తన భర్త నిత్యం మద్యం సేవించి వచ్చి పదేపదే చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, అతని టార్చర్ తట్టుకోలేక తన బావతో కలిసి తన భర్త మీద దాడి చేసి గొంతు నులిమి చంపేశామని పోలీసుల విచారణలో అతని భార్య అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+