గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం శర్ గంగారామ్ ఆసుపత్రి (ఎస్‌జిఆర్‌హెచ్) ఆసుపత్రిలో చేరారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం సాయంత్రం శర్ గంగారామ్ ఆసుపత్రి (ఎస్‌జిఆర్‌హెచ్) ఆసుపత్రిలో చేరారు.

కడుపులో నొప్పి కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీని ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం ఐదు గంటలకు స్టమక్ ప్రాబ్లం కారణంగా ఆసుపత్రికి తీసుకు వచ్చారని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications