సౌత్ ఇండియా బ్యాంక్ రిక్రూట్‌మెంట్: 468 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 468 ప్రొబెషనరీ క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం సౌత్ ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు డిసెంబర్ 30, 2017లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: సౌత్ ఇండియన్ బ్యాంక్

పోస్టు పేరు: ప్రొబేషనరీ క్లర్క్

ఖాళీల సంఖ్య: 468

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: డిసెంబర్ 30, 2017

జీతం వివరాలు: రూ. 11,765 - 31,540/-

విద్యార్హత: 10వ తరగతి/ఇంటర్మీడియట్ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత(రెగ్యూలర్ కోర్స్) సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు 31.12.2017 వరకు గరిష్టంగా 26ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: డిసెంబర్ 30, 2017

మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
South Indian Bank Recruitment 2017-18 Apply For 468 posts.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి