అక్కడ వాట్సప్‌లో ఫొటో పంపితే.. ట్రాఫిక్ క్లియర్ చేస్తారు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు అక్కడి పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు.

రాయ్‌పూర్‌లో ఎవరైనా ఒక వ్యక్తి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే ఆ ఫొటోను ట్రాఫిక్ పోలీసుల ఫోన్ నెంబర్‌కి వాట్సప్ ద్వారా పంపించాలి.

Stuck in traffic? Now, WhatsApp its pic to Raipur Police to clear jam

దీంతో వెంటనే ఆ ప్రాంతానికి సమీపంలోని ట్రాఫిక్ అధికారులకు సమాచారం అందుతుంది. వారు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తారు.

ట్రాఫిక్ విషయంలో ప్రజలలు ఏవైనా సలహాలు, ఫిర్యాదులు ఉన్నా ఆ నెంబర్‌కి పంపించవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను ట్రాఫిక్ అధికారులు గోప్యంగా ఉంచుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+