రామజన్మభూమి వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు 'సుప్రీం' రడీ
రామజన్మభూమి బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు అవసరమైతే తాము మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ:రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇందుకు అవసరమైతే తాము మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను ఈ నెల 31వ, తేదికి వాయిదా వేసింది.
రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదం మతానికి సెంటిమెంట్ కు సంబంధించిన అంశమని కోర్టు అభిప్రాయపడింది. నమ్మకాలకు సంబందించిన విషయాల్లో కోర్టు బయటే పరిష్కరించుకోవడం శ్రేయస్కరమని కోర్టు అభిప్రాయపడింది.

ఈ విషయంలో తాము కేసును పరిష్కరించుకొనేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ చెప్పారు.
రామజన్మభూమి -బాబ్రీమసీదు వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతూ బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై మంగళవారం నాడు కోర్టు స్పందించింది.ఈ కేసుకు సంబందించిన విచారణను ఈ నెల 31వ, తేదికి వాయిదా వేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications