Target: హ్యాండ్ ఇచ్చిన భార్య, కోర్టులో విడాకుల కేసు, భార్య మీద పగతో మామను చంపేసిన అల్లుడు!

పూణే/ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య తల్లిదండ్రులు కూడా అల్లుడిని మొదట్లో బాగానే చూసుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. చిన్నచిన్న గొడవలు పెద్దవి కావడంతో ఇరువైపుల కుటుంబ సభ్యులు పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేస్తూ వచ్చారు. అయితే పరిస్థితులు చెయ్యిదాటి పోవడంతో దంపతులు విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. దంపతుల విడాకుల కేసు కోర్టులో ఇంకా విచారణలో ఉంది.

భర్త అతని భార్య కుటుంబ సభ్యుల మీద రగిలిపోతున్నాడు. ఎలాగైనా తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల మీద పగ తీర్చుకోవాలని రగిలిపోయాడు. కత్తి జోబులో పెట్టుకున్న భర్త నేరుగా అతని భార్య ఇంటి దగ్గరకు వెళ్లాడు. భార్య తండ్రి కనపడటంతో అతన్ని చంపేశాడు. మామను హత్య చేసిన అల్లుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే నా భార్యతో నేను విడిపోవడానికి ఆమె కుటుంబ సభ్యులే కారణం అని, నా భార్య తప్పించుకుందని భర్త చెప్పడంతో పోలీసులు షాక్ అవుతున్నారు.,

భార్యతో హ్యాపీలైఫ్

భార్యతో హ్యాపీలైఫ్

మహారాష్ట్రలోని పూణే సమీపంలోని బోప్పాడిలో అశోక్ గులాబ్ కుడాలే (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అశోక్ గులాబ్ రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అశోక్, రష్మీ దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య రష్మీ తల్లిదండ్రులు కూడా అల్లుడు అశోక్ ను మొదట్లో బాగానే చూసుకున్నారు.

 చిన్న గొడవలు పెద్దవి అయ్యాయి

చిన్న గొడవలు పెద్దవి అయ్యాయి

కొన్ని సంవత్సరాల తరువాత అశోక్, రష్మీ దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. చిన్నచిన్న గొడవలు పెద్దవి కావడంతో రష్మీ, అశోక్ దంపతుల ఇరువైపుల కుటుంబ సభ్యులు, పెద్దలు జోక్యం చేసుకుని రాజీ చేస్తూ వచ్చారు. అయితే పరిస్థితులు చెయ్యిదాటి పోవడంతో అశోక్, రష్మీ దంపతులు విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

భార్య ఫ్యామిలీ టార్గెట్

భార్య ఫ్యామిలీ టార్గెట్

అశోక్, రష్మీ దంపతుల విడాకుల కేసు కోర్టులో ఇంకా విచారణలో ఉంది. భర్త అశోక్ అతని భార్య కుటుంబ సభ్యుల మీద రగిలిపోతున్నాడు. ఎలాగైనా తన భార్య రష్మీ , ఆమె కుటుంబ సభ్యుల మీద పగ తీర్చుకోవాలని అశోక్ ఊగిపోతున్నాడు. కత్తి జోబులో పెట్టుకున్న అశోక్ నేరుగా అతని భార్య రష్మీ ఇంటి దగ్గరకు వెళ్లాడు.

మామను చంపేసిన అల్లుడు

మామను చంపేసిన అల్లుడు

భార్య రష్మీ తండ్రి రమేష్ రామచంద్ర (65) కనపడటంతో అశోక్ అతన్ని చంపేశాడు. మామ రమేష్ రామచంద్రను హత్య చేసిన అల్లుడు అశోక్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే నా భార్య రష్మీ తో నేను విడిపోవడానికి ఆమె కుటుంబ సభ్యులే కారణం అని, నా భార్య తప్పించుకుందని అశోక్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+