వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతులపై 3 నెలల పాటు పన్ను మినహాయింపు - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దేశంలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ లభ్యత పెంచేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

oxygen

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా గత రెండు రోజులుగా కోవిడ్ రోగులు మరణిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

https://twitter.com/ANI/status/1385885993820065793

మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా వేగవంతం చేయాలని.. ఆసుపత్రులు, ఇళ్లలో రోగులు ఆక్సిజన్ పెట్టుకునేందుకు అవసరమైన పరికరాల లభ్యత పెంచాల్సిన తక్షణ అవసరం ఉందని మోదీ అన్నారు.

ఆక్సిజన్, ఆక్సిజన్ అవసరాల సంబంధిత పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.

https://twitter.com/ANI/status/1385887497306075141

ఆక్సిజన్ అవసరాలకు సంబంధించిన పరికరాలకు కస్టమ్స్ క్లియరెన్స్ వేగవతంగా జరగాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను ఆయన ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tax exemption for 3 months on imports of oxygen related equipment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X