జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు
జమ్ము కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. తనిఖీలు నిర్వహించి వస్తున్న సిబ్బందిపై దాడికి దిగారు.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. తనిఖీలు నిర్వహించి వస్తున్న సిబ్బందిపై దాడికి దిగారు.

దీనిపై ప్రతిఘటించిన భద్రతా బలగాలు-పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌ను టార్గెట్ చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పర్సనల్స్ గాయపడ్డారు.












Click it and Unblock the Notifications