Lovers: రాత్రి ఫ్రెండ్స్ కు లోకేషన్ పంపించిన గర్ల్ ఫ్రెండ్ ను గ్యాంగ్ రేప్ చేపించిన ప్రియుడు, మ్యాటర్ !
చెన్నై/విల్లుపురం: కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్కూల్ చదువు మద్యలోనే ఆపేసిన యువతి ఒక చోట పని చేస్తోంది. రోజు పనికి వెళ్లి వస్తున్న అమ్మాయి మీద ఓ యువకుడు కన్నువేశాడు. కొంతకాలం అమ్మాయి వెంటపడిన యువకుడు నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ప్రేమ, పెళ్లి పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా లొంగదీసుకుని ఎంజాయ్ చేశారు. రాత్రి ఇంటికి వెలుతున్న అమ్మాయిని ఆమె ప్రియుడు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి రొమాన్స్ చేశాడు. ఆ సందర్బంలో ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లి ప్రేమికుల రొమాన్స్ సీన్లను వీడియోలు తీశారు. ఆ వీడియోలు చూపించి యువతిని బ్లాక్ మెయిల్ చేసి అక్కడే గ్యాంగ్ రేప్ చేశారు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులతో పాటు ప్రియుడు ఎస్కేప్ అయ్యాడు. తరువాత ప్రియురాలికి మ్యాటర్ తెలిసిపోవడంతో అసలు కథ మొదలైయ్యింది.

పేద కుటుంబం
తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిండివనం సమీపంలోని గ్రామంలో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్కూల్ చదువు మద్యలో ఆపేసిన అమ్మాయి తిండివనం ప్రాంతంలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. ప్రతిరోజు ఆ అమ్మాయి గ్రామం నుంచి తిండివనంలోని దుకాణంలో పని చెయ్యడానికి వెళ్లి వస్తోంది.

ఐ లవ్ యూ అంటూ వెంటపడ్డాడు
తిండివనంలో శింబు అనే యువకుడు ఆటో నడుపుతున్నాడు. అమ్మాయిని చూసిన శింబు ఆమె వెంటపడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. తరువాత శింబుతో ఆమె పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా లొంగదీసుకుని ఎంజాయ్ చేశారు. శింబు పెళ్లి చేసుకుంటాడని అమాయకురాలు మురిసిపోయింది.

ప్రియుడిని ఇలా నమ్మేసింది
శింబు ప్రేమను అంగీకరించిన అమ్మాయి అతనితో బయట తిరిగింది. శింబు అతని ఇంటికి ఆ అమ్మాయిని పిలుచుకుని వెళ్ళి అతని కోరికలు తీర్చుకున్నాడు. ఇంటికే పిలుచుకుని వెళ్లాడు, కచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడని అని శింబును ఆ అమ్మాయి విపరీతంగా నమ్మింది. . అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన శింబు చాలా రోజులుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సమాచారం.

ఫ్రెండ్స్ కు మెసేజ్ ఇచ్చిన ప్రియుడు
రెండు రోజుల క్రితం అమ్మాయి తిండివనంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రియుడు శింబు ఆమెను కలిశాడు. తరువాత తాను నిన్ను మీ ఊరిలో డ్రాప్ చేస్తానని నమ్మించిన శింబు ఆమెను రహస్య ప్రాంతానికి పిలుచుకుని వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
అప్పటికే శింబు అతని స్నేహితులు, సాటి ఆటో డ్రైవర్లు అయిన శివ, సెల్వంల ఫోన్ కు వారు ఉండే లోకేష్ పంపించాడు.

రొమాన్స్ వీడియోలు తీసి గ్యాంగ్ రేప్
శింబు అతని ప్రియురాలితో ఉన్న ప్రాంతానికి వెళ్లిన శివ, సెల్వం వారి రొమాన్స్ వీడియోలు తీశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన శివ, సెల్వం ఆమె మీద అక్కడే గ్యాంగ్ రేప్ చేశారు. అమ్మాయిని లైంగికంగా వేధించారు. తనను ను విడిచిపెట్టమని ఆ అమ్మాయి ఎంత వేడుకున్నా కామాంధులు వదల్లేదు. ప్రియుడు శింబు సైలెంట్ గా నిలబడి ప్రియురాలిని ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్ చేస్తుంటే సినిమా చూశాడు. పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

కామాంధులకు చుక్కలు చూపించిన పోలీసులు
తరువాత కోలుకున్న అమ్మాయి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అమ్మాయి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం ఆమెను తిండివనం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన విచారణలో ప్రియుడు శింబు, అతని స్నేహితులు శివ, సెల్వం కలిసి అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తేలింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

ప్రియుడే కింగ్ పిన్
అమ్మాయి వయస్సు 17 ఏళ్లలోపు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కామాంధులను జైలుకు పంపారు. ప్రియురాలి మీద ఆమె ప్రియుడితో పాటు అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారని వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఇటీవల కాంచీపురంలో కాలేజ్ అమ్మాయి మీద ఐదు మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే విల్లుపురం జిల్లాలో మరో గ్యాంగ్ రేప్ జరగడం తమిళనాడులో కలకలం రేపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications