బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Minister: మంత్రి పదవి ఇచ్చే వరకు అడుగు పెట్టను, ఏం చేస్తారు ?, సీఎం ఏం చెప్పారు ? సార్ ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: సొంత పార్టీ అధికారంలో ఉంటే సీనియర్ ఎమ్మెల్యేలు ఎవ్వరికైనా మంత్రి పదవి కావాలని ఆశపడుతారు. ఇక సీఎం రేసులో ఉండి చక్రం తిప్పి సొంత పార్టీ నేతలకే చుక్కలు చూపించాలని అనుకున్న నాయకుడు ఏ పదవి మీద ఆశపడుతాడో అనే విషయం రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారు ఎవరికి వారే ఊహించుకోవచ్చు.

చిన్న అంటే అతి చిన్న పదవితో రాజకీయ జీవితం మొదలు పెట్టిన ఆయన రానురాను ప్రతి ఎన్నికల్లో పోటీ చేశారు. చివరికి ఎమ్మెల్యే అయ్యారు. తరువాత మంత్రి అయ్యారు. మంత్రిగా ఆయన పేరు అధికార పార్టీలో కలకలం రేపే పరిస్థితి ఎదిగారు. తరువాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రిగా ఉంటూ ఏకంగా ముఖ్యమంత్రిని ఎదిరించి వార్తల్లోకి ఎక్కారు. సీఎం ఈ రోజు రేపు అంటూ కాలం గడిపేస్తున్నారు, నాకు అన్యాయం జరిగింది అంటూ సీనియర్ నాయకుడు మొండికేశారు.

The former DCM KS Eshwarappa, who was not given a ministerial post, why is he doing this, leaders say, wait and see.

Lakhs: మేడమ్ చాలా ముదురు, వాట్సాప్ లో ఇన్ట్సాల్మెంట్ లో అన్నీ చూపించి లక్షలు వసూలు, స్పాలో ?Lakhs: మేడమ్ చాలా ముదురు, వాట్సాప్ లో ఇన్ట్సాల్మెంట్ లో అన్నీ చూపించి లక్షలు వసూలు, స్పాలో ?

ఆయన ఎవరో కాదు. కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప. ఇటీవల ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యకు కారణం అయ్యారని మంత్రి పదవికి రాజీనామా చేసిన కేఎస్ ఈశ్వరప్ప ఇప్పుడు ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి గొడ మీద కుర్చుకున్నారు. నేను నిజాయితీ పరుడు అంటూ కేఎస్ ఈశ్వరప్ప అంటున్నారు.

నాకు ఈరోజు, లేదా రేపు, లేదా మరునాడు మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కాలం గడుపుతున్నారు. అసలు నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదని బహిరంగంగా చెప్పాలని ఈశ్వరప్ప డిమాండ్ చేస్తున్నారు, అందుకే నేను బెళగావిలో ఉన్నా శాసన సభా సమావేశాలకు హాజరుకాలేదని ఈశ్వరప్ప అన్నారు.

Shock: మైండ్ బ్లాక్, 10వ తరగతి అమ్మాయి 8 నెలల గర్బవతి, 9వ తరగతి అబ్బాయితో రోజూ ?, మ్యాటర్ !Shock: మైండ్ బ్లాక్, 10వ తరగతి అమ్మాయి 8 నెలల గర్బవతి, 9వ తరగతి అబ్బాయితో రోజూ ?, మ్యాటర్ !

తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని సీఎం బసవరాజ్ బోమ్మయ్ బహిరంగంగా చెప్పాలని కేఎస్ ఈశ్వరప్ప డిమాండ్ చేస్తున్నారు. అయ్యగారికి ఎందకు మంత్రి పదవి ఇవ్వలేదని బీజేపీ నాయకులతో పాటు ప్రతిపక్షాలకు, బీజేపీ కార్యకర్తలకు పిన్ టూ పిన్ తెలుసు. ఇంత తెలిసిన మాజీ మంత్రి బెళగావిలో ఉంటూ మొదటి రోజు శాసన సభా సమావేశాలకు హాజరుకాకపోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

English summary
The former DCM KS Eshwarappa, who was not given a ministerial post, why is he doing this, leaders say, wait and see.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X