వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rakhi Festival: రాఖీ అంటేనే ఆ గ్రామం భయపడుతుంది.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

రక్షబంధన్ అంటే ఒక పండుగ కాదు అన్నచెల్లెల్లు, అక్కతమ్ముళ్లు మధ్య ఒక విడదీయలేని బంధం. ప్రతి కష్టంలో తోడు ఉంటానని అన్నతమ్ముళ్లు ఇచ్చే అభయం. సోదరుల చేతికి రాఖీ కట్టి చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.అలాగే సోదరులు కూడా రాఖీ కట్టిన అమ్మాయిలను జీవితాంతం కాపాడుకుంటామని వాగ్ధానం చేస్తుంటారు. కానీ రాఖీ పండుగ అంటేనే ఓ గ్రామం హడలిపోతుంది.

జగత్ పూర్వా..

జగత్ పూర్వా..

యూపీలోని దుమారియాడిహ్‌ భిఖంపూర్ జగత్ పూర్వా గ్రామంలో ఎవరూ రాఖీ గురించి ఉత్సాహంగా ఉండరు లేదా పండుగ పేరును కూడా ఉచ్చరించరు. రక్షా బంధన్ జరుపుకుంటే, తమకు చెడు జరుగుతుందని వారు నమ్ముతారు. ఈ పండుగ రోజే గతంలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. జగత్ పూర్వాలో 20 గృహాలు ఉన్నాయి.

200 మంది పిల్లలు

200 మంది పిల్లలు


అక్కడ దాదాపు 200 మంది పిల్లలు ‘రాఖీ' (పవిత్రమైన రక్షిత దారం) అంటే భయపడుతున్నారు. సమీప గ్రామాలలో కూడా, రక్షా బంధన్ అనే పదాన్ని చెబితేనే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.అక్కడి సోదరీమణులు ఆ రోజు రాఖీలు కట్టడానికి నిరాకరిస్తారు. తమ పూర్వీకులు నెలకొల్పిన సంప్రదాయాలను ఉల్లంఘించకూడదన్నారు.

హత్య

హత్య


"మా ఇళ్లలో సోదరీమణులు తమ సోదరుల మణికట్టుపై దారం కట్టినప్పుడల్లా, ఈ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి." అని ఆ గ్రామానికి చెందిన కొంత మంది చెప్పారు. "1955లో, స్వాతంత్ర్యం వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత, మా కుటుంబంలో రక్షా బంధన్ రోజు ఉదయం ఒక యువకుడు హత్యకు గురయ్యారని సూర్యనారాయణ మిశ్రా అన్నారు.

Recommended Video

జగన్ కి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు, మంత్రులు *AndhraPradesh | Telugu OneIndia
రాఖీ కట్టకుండా

రాఖీ కట్టకుండా

"ఒక దశాబ్దం క్రితం, రక్షా బంధన్ రోజున, సోదరీమణుల అభ్యర్థనపై రాఖీ కట్టాలని నిర్ణయించుకున్నారు, కానీ ఆ రోజు కూడా ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది. ఆ తర్వాత రాఖీ కట్టుకునే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఈ రోజు కూడా, ఈ భయం సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టకుండా అడ్డుకుంటుందని మరొకరు చెప్పారు.

English summary
Raksha Bandhan is the festival that celebrates the love between brothers and sisters and protection of the latter by former from any evil. But in an Uttar Pradesh village in Gonda district, no one likes the festival
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X